27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

Writer: Nithish 06:46 AM, 27 సెప్టెంబర్, 2026
జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

2027-28 విద్యా సంవత్సరంలో దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027ను మే 16న నిర్వహించేలా ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఐఐటీ వర్గాల ద్వారా తెలిసింది. ఈసారి పరీక్ష నిర్వహణ బాధ్యతలను ఐఐటీ దిల్లీ చేపట్టనుంది. జేఈఈ మెయిన్‌ తొలి విడతను జనవరి 22 నుంచి నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) ఇప్పటికే ప్రకటించింది. తుది విడత పరీక్షలను ఏప్రిల్‌ తొలి వారంలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మే 16న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ నిర్వహించే అంశంపై ఐఐటీ వర్గాల్లో ప్రాథమిక నిర్ణయం జరిగినట్లు సమాచారం.

ఇదిలా ఉండగా, ఐఐటీలకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకునే ఐఐటీ కౌన్సిల్‌ సమావేశం తేదీపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. కేంద్ర విద్యాశాఖ మంత్రి నేతృత్వంలో జరిగే ఈ సమావేశంలో ఐఐటీల ఛైర్మన్లు, డైరెక్టర్లు, కేంద్ర విద్యాశాఖ, ఏఐసీటీఈ, యూజీసీ అధికారులు పాల్గొంటారు. కేంద్ర విద్యాశాఖలో ఇటీవల చోటుచేసుకున్న మార్పుల నేపథ్యంలో ఈసారి కౌన్సిల్‌ సమావేశం ఎప్పుడు జరుగుతుందనే దానిపై అనిశ్చితి నెలకొంది. ప్రస్తుతం ఇంటర్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆ తర్వాతి ఏడాదితో కలిపి వరుసగా రెండుసార్లు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హులు. ఈ అవకాశాన్ని మూడుసార్లకు పెంచాలని విద్యార్థులు కోరుతున్నారు. దీనిపై నిర్ణయం తీసుకోవాలంటే ఐఐటీ కౌన్సిల్‌ సమావేశంలో చర్చ అవసరమని నిపుణులు చెబుతున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

ట్యాగ్లు
జేఈఈ అడ్వాన్స్‌డ్‌జేఈఈ మెయిన్‌ఐఐటీలుఐఐటీ దిల్లీఐఐటీ కౌన్సిల్‌ఎన్‌టీఏబీటెక్‌ ప్రవేశాలుఇంజినీరింగ్‌ విద్యవిద్యార్థులుప్రవేశ పరీక్షలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌
రాజకీయాలు

కాంగ్రెస్‌ పాలనతో ప్రజలు మోసపోయారు.. బీఆర్‌ఎస్‌ మళ్లీ అధికారంలోకి వస్తుంది - కేటీఆర్‌

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌
జనరల్

సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను తొలగించి అరెస్టు చేయాలి - మహేశ్‌కుమార్‌గౌడ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తితో బీసీలు హక్కుల కోసం ఐక్యంగా పోరాడాలి - వివేక్‌

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం
జనరల్

ఎస్‌ఐఆర్‌పై ఈసీలో విభేదాల్లేవు.. స్పష్టం చేసిన ఎన్నికల సంఘం

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌
జనరల్

దేశానికి అంకితభావంతో సేవలందించిన మన్మోహన్‌సింగ్‌

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం
జనరల్

ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శం

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌
జనరల్

ఓనం బంపర్‌ లాటరీలో అజ్ఞాత వ్యక్తికి రూ.30 కోట్ల జాక్‌పాట్‌

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు
జనరల్

తెలంగాణ జైళ్ల శాఖకు స్కోచ్‌ అవార్డు.. ‘నివృత్తి’కి జాతీయ గుర్తింపు

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌
జనరల్

తెలంగాణ ఆత్మగౌరవ ధిక్కారస్వరం చాకలి ఐలమ్మ - కేసీఆర్‌

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు
జనరల్

జేఈఈ అడ్వాన్స్‌డ్‌-2027 తేదీ ఖరారు

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి
జనరల్

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం - పొంగులేటి

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు
జనరల్

ఏపీని ఏవియేషన్‌ హబ్‌గా తీర్చిదిద్దుతాం - రామ్మోహన్‌ నాయుడు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!