3, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం

Writer: Harika S 01:56 PM, 3 ఆగస్టు, 2026
పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జేపీఎస్‌సీ ప్రిలిమినరీ పరీక్షలో పేపర్ లీక్‌, అవకతవకలు జరిగాయనే ఆరోపణలతో విద్యార్థుల ఆందోళనలు మరింత ఉద్ధృతమయ్యాయి. నియామక పరీక్షను రద్దు చేయాలని, ఆరోపణలపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని, నియామక వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు చేపట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థి నాయకుడు దేవేంద్రనాథ్ మహతో నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేశారు.

ముఖ్యమంత్రికి పేపర్ లీక్‌కు సంబంధించిన ఆధారాలు సమర్పించినప్పటికీ ప్రభుత్వం, జేపీఎస్‌సీ నుంచి తగిన చర్యలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఓఎంఆర్ షీట్లు బయటకు వచ్చిన తర్వాతే ప్రభుత్వం స్పందించిందని ఆరోపిస్తూ, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నియామక వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉద్యమానికి సీజేపీ పూర్తి మద్దతు ప్రకటించింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నిరుద్యోగం, పాలనపై కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు
ట్యాగ్లు
ఝార్ఖండ్జేపీఎస్‌సీపేపర్ లీక్విద్యార్థుల ఆందోళనసీబీఐ దర్యాప్తునియామక పరీక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హైడ్రా కమిషనర్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

విజయ్‌పై జాసన్ సంజయ్ ఎమోషనల్ కామెంట్స్!

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సుప్రీంకోర్టు జడ్జీల సంఖ్య పెంపు బిల్లుకు లోక్‌సభ ఆమోదం
జనరల్

ప్రముఖ బ్రాండ్ల పేర్ల వెనుక ఆసక్తికర కథలు
బిజినెస్

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ
రాజకీయాలు

విద్యా నిధులపై అభిజీత్ దీప్కే క్లారిటీ

నిరుద్యోగం, పాలనపై కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు
జనరల్

నిరుద్యోగం, పాలనపై కాంగ్రెస్‌పై కేటీఆర్ విమర్శలు

పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి
జనరల్

పుట్టిన గడ్డ కోసం పెట్టుబడులు పెట్టండి: భట్టి

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి
బిజినెస్

రష్యా నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి

మహేశ్‌బాబు ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్
సినిమాలు

మహేశ్‌బాబు ‘వారణాసి’పై రాజమౌళి కీలక అప్‌డేట్

పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం
జనరల్

పేపర్ లీక్ వివాదం.. జేపీఎస్‌సీపై విద్యార్థుల ఆగ్రహం

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..
సినిమాలు

భయానక ప్రపంచంలోకి తీసుకెళ్తున్న ‘అగధ’ ట్రైలర్..

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు
జనరల్

అవినీతి నిరోధంపై హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల కీలక చర్చలు

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ
జనరల్

అస్సాం వరద బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండ

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్
సినిమాలు

కార్తి-31వ మూవీ పై డైరెక్టర్ మోహన్ రాజా ఎమోషనల్ పోస్ట్

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్
సినిమాలు

భారీ వసూళ్లతో దూసుకెళ్తున్న స్పైడర్ మాన్

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ
సినిమాలు

నా మాటలను అహంకారంగా భావించవద్దు - నిర్మాత నాగ వంశీ

‘టాక్సిక్’ ట్రోలింగ్‌పై హుమా ఖురేషి కౌంటర్