10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు

Writer: Nithish 07:14 AM, 10 ఆగస్టు, 2026
‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు

జాతీయ పతాకం దేశ గర్వానికి ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ‘హర్‌ ఘర్‌ తిరంగా’ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ ఉత్సాహంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. త్రివర్ణ పతాకం దేశ ప్రజలకు నిరంతరం స్ఫూర్తినిచ్చే శక్తి అని పేర్కొన్నారు. 2022 నుంచి స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసి వికసిత్‌ భారత్‌ నిర్మాణంపై తమ ఉమ్మడి నిబద్ధతను చాటాలని మోదీ కోరారు.

క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుల ధైర్యసాహసాలు దేశ ప్రజలకు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని మోదీ కొనియాడారు. 1942 ఆగస్టు 9న మహాత్మా గాంధీ నాయకత్వంలో ప్రారంభమైన ఉద్యమం స్వాతంత్య్ర పోరాటానికి కీలక మలుపుగా నిలిచిందని గుర్తుచేశారు. ఇదిలా ఉండగా, కేరళలో వందేమాతరం గీతాన్ని పూర్తిగా పాడబోమని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి కె. మురళీధరన్, కాంగ్రెస్‌ ఎంపీ రాజ్‌మోహన్‌ ఉన్నిథాన్‌ తెలిపారు. గతంలో మాదిరిగానే మొదటి రెండు చరణాలనే పాడతామని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నాగార్జున సాగర్‌లో వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్

ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

కోల్‌కతా విమానానికి తృటిలో తప్పిన ప్రమాదం.. కాక్‌పిట్‌లోకి లేజర్‌ కిరణాలు

డాక్టర్‌ ప్రియాంక మృతిపై నిరసన సెగ.. రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్
ట్యాగ్లు
హర్ ఘర్ తిరంగాప్రధాని మోదీజాతీయ పతాకంస్వాతంత్య్ర దినోత్సవంక్విట్ ఇండియా ఉద్యమంవందేమాతరంకేరళభారత స్వాతంత్య్ర పోరాటంవికసిత్ భారత్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

డాక్టర్‌ ప్రియాంక మృతిపై నిరసన సెగ.. రాజమండ్రిలో విద్యాసంస్థల బంద్

స్వాతంత్య్ర దినోత్సవ ఆహ్వాన కిట్లలో బస్తర్‌ కళాకారుల కళావైభవం

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
పెద్దగడ్డ ఆయకట్టుకు పైపుల ద్వారా సాగునీరు
జనరల్

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యక్రమాలకు పోలీసుల నో పర్మిషన్
రాజకీయాలు

తాడిపత్రిలో ఉద్రిక్తత.. టీడీపీ, వైసీపీ కార్యక్రమాలకు పోలీసుల నో పర్మిషన్

నాగార్జున సాగర్‌లో వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్
జనరల్

నాగార్జున సాగర్‌లో వరుణయాగం.. పూర్ణాహుతికి సీఎం రేవంత్

ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి
జనరల్

ఇరాన్‌పై ట్రంప్‌ వ్యూహం.. ఆంక్షలు, చర్చలతో ఒత్తిడి

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
జనరల్

టీటీఈలకు బాడీ కెమెరాలు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు
జనరల్

‘హర్‌ ఘర్‌ తిరంగా’లో భాగస్వాములు కండి.. ప్రధాని మోదీ పిలుపు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ
రాజకీయాలు

పార్లమెంట్‌ సమావేశాలకు చివరి దశ.. కీలక బిల్లులపై ఉత్కంఠ

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు
క్రీడలు

వైభవ్‌ సూర్యవంశీపై బ్రెట్‌ లీ ప్రశంసలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు
క్రీడలు

హెడ్‌ కోచ్‌ పదవిపై వీవీఎస్‌ లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

అండర్‌-20 ప్రపంచ అథ్లెటిక్స్‌లో భారత్‌కు చారిత్రక పతకాలు