7, అక్టోబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

Writer: Nithish 10:33 AM, 7 అక్టోబర్, 2026
కాణిపాకం వరసిద్ధి వినాయకుడి హుండీకి భారీ ఆదాయం

చిత్తూరు జిల్లా కాణిపాకం శ్రీ స్వయంభు వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ హుండీ ఆదాయం భారీగా నమోదైంది. 26 రోజులకుగాను నిర్వహించిన హుండీ లెక్కింపులో రూ.2,33,34,358 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో పెంచల కిషోర్ వెల్లడించారు. నగదుతో పాటు భక్తులు 41 గ్రాముల బంగారం, 1.105 కిలోల వెండిని స్వామివారికి కానుకగా సమర్పించారు.

గో సంరక్షణ హుండీ ద్వారా రూ.21,495, నిత్య అన్నదానం హుండీ ద్వారా రూ.1,59,461, భిక్షాండి హుండీ ద్వారా రూ.23,215 ఆదాయం వచ్చింది. విదేశీ కరెన్సీలో 206 అమెరికా డాలర్లు, 155 యూఏఈ దిర్హామ్స్, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 25 కెనడా డాలర్లు, 45 ఇంగ్లండ్ పౌండ్లు, 52 మలేషియా రింగిట్స్, 110 యూరోలు లభించాయి. ఆలయ చైర్మన్ మణి నాయుడు, ట్రస్ట్ బోర్డు సభ్యులు, అధికారులు, సిబ్బంది, సేవకుల సమక్షంలో హుండీ లెక్కింపు నిర్వహించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యూపీలో మందుల ధరల్లో భారీ వ్యత్యాసాలు.. తనిఖీల్లో షాకింగ్ వివరాలు

యూపీలో మందుల ధరల్లో భారీ వ్యత్యాసాలు.. తనిఖీల్లో షాకింగ్ వివరాలు

ఢిల్లీలో ‘సేవా సంకల్ప్ యాత్ర’ ముగింపు

ఢిల్లీలో ‘సేవా సంకల్ప్ యాత్ర’ ముగింపు

భారీ జీతం ఉన్నా పెళ్లి కుదరడం లేదట.. బెంగళూరు వ్యక్తి కథ వైరల్

భారీ జీతం ఉన్నా పెళ్లి కుదరడం లేదట.. బెంగళూరు వ్యక్తి కథ వైరల్

రష్యా యాంటీ-ప్లేగు ల్యాబ్‌లో యువతి మృతి.. ప్లేగు అనుమానాలతో కలకలం

రష్యా యాంటీ-ప్లేగు ల్యాబ్‌లో యువతి మృతి.. ప్లేగు అనుమానాలతో కలకలం

సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తెపై ఆరోపణలు

సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తెపై ఆరోపణలు

‘స్త్రీ శక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయి - చంద్రబాబు

‘స్త్రీ శక్తి’ పథకం చారిత్రాత్మక మైలురాయి - చంద్రబాబు

ట్యాగ్లు
కాణిపాకంవరసిద్ధి వినాయక స్వామికాణిపాకం ఆలయంహుండీ ఆదాయంచిత్తూరు వార్తలువినాయక స్వామిఆలయ ఆదాయంభక్తుల కానుకలుకాణిపాకం హుండీఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!
జనరల్

కరెంట్ మీటర్‌లో ఎర్ర లైట్ వేగంగా వెలుగుతోందా? కారణం ఇదే కావచ్చు!

బిగ్‌బాస్‌ తెలుగు 10లో హీటెక్కిన ఐదో వారం నామినేషన్లు..రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10లో హీటెక్కిన ఐదో వారం నామినేషన్లు..రచ్చ రచ్చ చేసిన కంటెస్టెంట్లు

యూపీలో మందుల ధరల్లో భారీ వ్యత్యాసాలు.. తనిఖీల్లో షాకింగ్ వివరాలు
జనరల్

యూపీలో మందుల ధరల్లో భారీ వ్యత్యాసాలు.. తనిఖీల్లో షాకింగ్ వివరాలు

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..
క్రీడలు

ఉరుగ్వే చేతిలో భారత్‌కు భారీ ఓటమి..

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్
క్రీడలు

భారత మహిళల క్రికెట్‌కు హర్మన్‌ప్రీత్ చెరగని ముద్ర.. జట్టు రూపురేఖలనే మార్చిన కెప్టెన్

ఢిల్లీలో ‘సేవా సంకల్ప్ యాత్ర’ ముగింపు
జనరల్

ఢిల్లీలో ‘సేవా సంకల్ప్ యాత్ర’ ముగింపు

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..
క్రీడలు

నాలుగేళ్ల తర్వాత టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్..

భారీ జీతం ఉన్నా పెళ్లి కుదరడం లేదట.. బెంగళూరు వ్యక్తి కథ వైరల్
జనరల్

భారీ జీతం ఉన్నా పెళ్లి కుదరడం లేదట.. బెంగళూరు వ్యక్తి కథ వైరల్

హర్మన్‌ప్రీత్ యుగానికి ముగింపు.. భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం
క్రీడలు

హర్మన్‌ప్రీత్ యుగానికి ముగింపు.. భారత మహిళల క్రికెట్‌లో కొత్త అధ్యాయం

రష్యా యాంటీ-ప్లేగు ల్యాబ్‌లో యువతి మృతి.. ప్లేగు అనుమానాలతో కలకలం
జనరల్

రష్యా యాంటీ-ప్లేగు ల్యాబ్‌లో యువతి మృతి.. ప్లేగు అనుమానాలతో కలకలం

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...
క్రీడలు

భారత మహిళల జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన...

సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తెపై ఆరోపణలు
జనరల్

సీఎం రేవంత్‌రెడ్డి కుమార్తెపై ఆరోపణలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!