Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

కేరళలో భారీ వర్షాలు..

Writer: Harika S 02:44 PM, 7 జులై, 2026
కేరళలో భారీ వర్షాలు..

కేరళలో భారీ వర్షాలు కొనసాగుతుండటంతో వాతావరణ శాఖ వయనాడ్, కోళికోడ్ జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. కన్నూర్, కాసరగోడ్ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్, ఇడుక్కి, త్రిసూర్, పాలక్కాడ్ జిల్లాల్లో ఎల్లో అలర్ట్ కొనసాగుతోంది. అధికారులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడటంతో ఇద్దరు మృతిచెందగా, మరో ఆరుగురు గల్లంతయ్యారు. మరో ఆరుగురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సహాయక చర్యల్లో పాల్గొన్న మెప్పాడి ఎస్సై తీవ్రంగా గాయపడ్డారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల మధ్య సహాయక బృందాలు గాలింపు చర్యలను కొనసాగిస్తున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత

పార్టీ పేరు ఖరారుపై దిల్లీ హైకోర్టుకు కవిత

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి  విక్రమార్క కీలక ప్రకటనలు

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి విక్రమార్క కీలక ప్రకటనలు

ట్యాగ్లు
కేరళవయనాడ్కొండచరియలుభారీ వర్షాలురెస్క్యూ ఆపరేషన్వాతావరణ శాఖ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!
బిజినెస్

స్పేస్‌ఎక్స్ దెబ్బకు మస్క్ డౌన్!

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్
జనరల్

జాతీయ పురుషుల కమిషన్ బిల్లును ప్రవేశపెట్టిన ఎంపీ అశోక్ కుమార్ మిట్టల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..
జనరల్

ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్‌కు తప్పిన ప్రమాదం..

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్
రాజకీయాలు

తెలంగాణలో డిజిటల్ గవర్నెన్స్‌కు సీఎం రేవంత్ గ్రీన్ సిగ్నల్

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు
జనరల్

సియా గోయల్ సెర్చ్ హిస్టరీపై పోలీసుల దర్యాప్తు

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు
జనరల్

ప్రపంచ జీసీసీ రాజధానిగా బెంగళూరు

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్
సినిమాలు

‘23 ఏళ్లు పట్టింది’.. నెపోటిజంపై మనసు విప్పిన రితేష్ దేశ్‌ముఖ్

జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి
క్రీడలు

జింబాబ్వే సిరీస్‌కు సంజుకు విశ్రాంతి

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం
సినిమాలు

వెంకీ అనిల్5 షూటింగ్‌లో వెంకటేష్ ఎంట్రీ.. కీలక షెడ్యూల్ ప్రారంభం

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్
సినిమాలు

రీల్ హీరో కాదు.. రియల్ హీరో అనిపించుకున్న నిఖిల్

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్
సినిమాలు

సమాజం కోసం కాదు.. నా కోసం ఆ నిర్ణయం తీసుకున్నా: కృతి సనన్

కేరళలో భారీ వర్షాలు..
జనరల్

కేరళలో భారీ వర్షాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!