Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

3, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం..

Writer: Harika S 03:00 PM, 3 జులై, 2026
రుషికొండ భవనాలపై కీలక నిర్ణయం..

రుషికొండలోని భవనాల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (APTDC) కీలక నిర్ణయం తీసుకుంది. భవనాల నిర్వహణ కోసం ప్రైవేట్ భాగస్వామ్యానికి అవకాశం కల్పిస్తూ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్ (EoI) దరఖాస్తులను ఆహ్వానించింది. పబ్లిక్-ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (PPP) విధానంలో ఈ ప్రక్రియ చేపట్టనున్నట్లు వెల్లడించింది.

ఈ ప్రతిపాదన ప్రకారం ఐదు భవనాల సముదాయ నిర్వహణ బాధ్యతలను ఒక ప్రైవేట్ సంస్థకు అప్పగించనున్నారు. ఈ నిర్ణయం ద్వారా భవనాల నిర్వహణ మరింత సమర్థవంతంగా సాగడంతో పాటు పర్యాటకులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఏపీ టూరిజం కార్పొరేషన్ పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు

షబ్బీర్ అలీ అల్లుడిపై క్రిమినల్ కేసు

షబ్బీర్ అలీ అల్లుడిపై క్రిమినల్ కేసు

పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం

పాక్‌లో ఘోర బస్సు ప్రమాదం

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

ఏపీ హైకోర్టుకు ముగ్గురు అదనపు న్యాయమూర్తులు

ట్యాగ్లు
రుషికొండఏపీ టూరిజంఏపీటीडీసీఈవోఐపీపీపీ విధానంపర్యాటక మౌలిక వసతులు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..
జనరల్

ఏపీకి వారం రోజుల వర్ష హెచ్చరిక..

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు
జనరల్

జూన్‌లో శ్రీవారి లడ్డూ విక్రయాల రికార్డు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..
సినిమాలు

సల్మాన్ సినిమా వివాదంపై క్లారిటీ..

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు
రాజకీయాలు

పిఠాపురం ప్రభుత్వ పాఠశాలకు పవన్ కళ్యాణ్ ప్రశంసలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..
సినిమాలు

'లెనిన్' టైటిల్ వెనుక అసలు కథ ఇదే..

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?
సినిమాలు

మరోసారి అదే పోటీ.. ఈసారి గెలిచేది ఎవరు?

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

'పరిమళ అండ్ కో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి
సినిమాలు

ఏళ్ల తరబడి ప్రపోజ్ చేశాడు.. ఆ తర్వాత రాఖీ కట్టేశా: అంజలి

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ
సినిమాలు

అదే నా ఫిట్‌నెస్ రహస్యం : లయ

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే -  కియారా అద్వానీ
సినిమాలు

నా కెరీర్‌లో బెస్ట్ సీన్ అదే - కియారా అద్వానీ

ఆ రోజే రానున్న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్
సినిమాలు

ఆ రోజే రానున్న 'మెగా 158' ఫస్ట్ గ్లింప్స్

షబ్బీర్ అలీ అల్లుడిపై క్రిమినల్ కేసు
జనరల్

షబ్బీర్ అలీ అల్లుడిపై క్రిమినల్ కేసు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!