5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

Writer: Nithish 10:25 AM, 5 అక్టోబర్, 2026
తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

ఏపీలో తల్లికి వందనం పథకం రెండో విడత ఆర్థిక సాయం కోసం సుమారు 3 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రెండో విడతలో అర్హులైన వారికి ఒక్కో విద్యార్థికి రూ.13 వేల చొప్పున సాయం అందించనున్నట్లు సమాచారం. కొత్తగా మొదటి తరగతి, ఇంటర్‌ ఫస్టియర్‌లో చేరిన విద్యార్థులతో పాటు సాంకేతిక కారణాలతో తొలి విడతలో ప్రయోజనం పొందలేని అర్హులకు ఈ విడతలో నగదు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

తొలి విడతలో జూలై 22న 64.76 లక్షల మంది విద్యార్థులకు నిధులు జమయ్యాయి. ఆగస్టు 30న రెండో విడత నిధులు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ ఆలస్యమయ్యాయి. దీంతో అక్టోబర్‌ తొలి లేదా రెండో వారంలో నిధులు జమ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థి, తల్లి ఆధార్‌, ఈ-కేవైసీ, బ్యాంకు ఖాతా, ఐఎఫ్‌ఎస్‌సీ, ఆధార్‌-బ్యాంకు లింకింగ్‌తో పాటు పాఠశాల లేదా కళాశాల వివరాలను సరిచూసుకోవాలని సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

కలెక్టర్లు, ఎస్పీలతో ఏపీ ఎస్ఈసీ కీలక సమావేశం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

తిరుచానూరు ఆలయం వద్ద ఏనుగు బీభత్సం

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

కోయంబత్తూరులో నేవీ అధికారి అరెస్ట్..

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...
ట్యాగ్లు
తల్లికి వందనంతల్లికి వందనం రెండో విడతఆంధ్రప్రదేశ్ఏపీ ప్రభుత్వంరూ.13 వేల సాయంవిద్యార్థులువిద్యార్థుల తల్లిదండ్రులువిద్యా పథకంరెండో విడత నిధులుతల్లికి వందనం నిధులు
Advertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

హర్యానాలో లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఆపరేటివ్‌పై కాల్పులు...

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

నేడు, రేపు విశాఖలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పర్యటన

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యూపీఐ ఛార్జీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కె. నారాయణ
రాజకీయాలు

యూపీఐ ఛార్జీలపై కేంద్రాన్ని టార్గెట్ చేసిన కె. నారాయణ

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు
జనరల్

ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కీలక ముందడుగు

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..
జనరల్

విజయవాడలో ఫుడ్‌ సేఫ్టీ తనిఖీలు ముమ్మరం..

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం
జనరల్

సీబీఐ పగ్గాల నుంచి రాజకీయాల్లోకి.. నాగేశ్వరరావు కీలక నిర్ణయం

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..
జనరల్

ఆర్కిటిక్‌లో రష్యా, చైనా దూకుడుకు అమెరికా కౌంటర్..

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు
సినిమాలు

సురేఖా వాణికి అవకాశాలు తగ్గాయి.. కుటుంబ పరిస్థితిపై సుప్రీత కీలక వ్యాఖ్యలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..
సినిమాలు

ఏఐ డీప్‌ఫేక్‌లపై మంచు విష్ణు ఆగ్రహం..

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?
జనరల్

ఫ్లైదుబాయ్ విమానాన్ని టెల్ అవీవ్‌లో కూల్చేందుకు కోపైలట్ కుట్ర?

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు
బిజినెస్

ఉద్యోగ హోదా కంటే ఆదాయ భద్రత ముఖ్యం.. కీలక సూచనలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..
క్రీడలు

రోహిత్‌కు గావస్కర్ స్పెషల్ టార్గెట్..

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్
జనరల్

తల్లికి వందనం రెండో విడతపై కీలక అప్‌డేట్

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..
క్రీడలు

జపాన్‌ ఆసియా క్రీడల్లో భారత్‌కు 85 పతకాలు..