12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

Writer: Harika S 07:11 AM, 12 ఆగస్టు, 2026
పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

పెళ్లి తర్వాత మహిళలు ఎదుర్కొనే భావోద్వేగ, సామాజిక పరిస్థితులపై మాజీ ఐపీఎస్‌ అధికారి కిరణ్‌ బేడీ తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. పెళ్లి వేడుకలు ఎంత అందంగా, అట్టహాసంగా జరిగినా.. ఒక మహిళ తనకు ఎంతో సురక్షితంగా, ప్రేమగా అండగా నిలిచిన పుట్టింటిని విడిచి వెళ్లడం భావోద్వేగపరంగా కష్టమైన అనుభవమని పేర్కొన్నారు. అదే సమయంలో అత్తమామలను సొంత తల్లిదండ్రుల్లా చూడాలనే అంచనాలు మహిళలపై పెట్టడం ఆచరణలో ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చని అభిప్రాయపడ్డారు.

వివాహానికి ముందే ఉద్యోగం, ఇంటి బాధ్యతలు, గృహ పనుల విషయంలో దంపతులు స్పష్టంగా చర్చించుకోవాలని కిరణ్‌ బేడీ సూచించారు. ఉద్యోగం చేసే మహిళలు అవసరమైతే గృహ సహాయకుల సహాయం తీసుకోవడంతో పాటు, భార్యాభర్తలు కలిసి ఇంటి బాధ్యతలను పంచుకోవాలని అన్నారు. మహిళలు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సిన పరిస్థితి రాకుండా కుటుంబం నుంచి తగిన సహకారం ఉండాలని పేర్కొన్నారు. మహిళలు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం ఎంతో ముఖ్యమని, భర్త నుంచి తగిన మద్దతు లభించకపోతే తల్లిదండ్రులతో కలిసి జీవించాలనే నిర్ణయం తీసుకున్నా వారిని తక్కువగా చూడకూడదని, అలాంటి నిర్ణయాన్ని గౌరవించాలని ఆమె సూచించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి: బండి సంజయ్

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

నిషేధిత భూములపై ప్రజలు ఎలాంటి ఆందోళన చెందొద్దు: మంత్రి పొంగులేటి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

ట్యాగ్లు
కిరణ్ బేడీమహిళా సాధికారతవివాహం మరియు ఉద్యోగంఆర్థిక స్వాతంత్ర్యంమహిళల ఉపాధికుటుంబ బాధ్యతలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!
క్రీడలు

నేషన్స్‌ కప్‌ జోష్‌తో వరల్డ్‌కప్‌పై కన్నేసిన భారత్‌..!

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..
జనరల్

సినిమా రంగంలోకి కేసీఆర్ మనవడు..

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!
టెక్నాలజీ

కోర్‌ CSEని దాటేసిన AI-ML.. ఏపీ ఇంజినీరింగ్‌లో మారిన ట్రెండ్!

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..
జనరల్

విశాఖ పోర్టుకు భారీ బూస్ట్..

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం ధరలు..

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!
సినిమాలు

ప్రభాస్‌తో బాక్సాఫీస్ పోటీకి వస్తున్న ‘సాహో’ బ్యూటీ..!

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?
సినిమాలు

మరోసారి సరికొత్త లుక్‌లోకి రామ్ చరణ్..?

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?
సినిమాలు

సూర్య కోసం వెంకీ అట్లూరి బయోపిక్.. ఎందుకు ఆగిపోయిందంటే?

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

నేడు ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ
జనరల్

పెళ్లి తర్వాత మహిళలపై ఒత్తిడి తగ్గాలి : కిరణ్ బేడీ

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి
జనరల్

శబరిమలకు రైలు మార్గం.. తేని–ఎరుమేలి రైల్వే లైన్ సర్వేకు కేంద్రం అనుమతి

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌
క్రీడలు

కొత్త ఫార్మాట్‌లో హాకీ వరల్డ్‌కప్‌.. టైటిల్‌ వేటలో భారత్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!