25, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

Writer: Nithish 12:29 PM, 25 సెప్టెంబర్, 2026
ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

విజయవాడలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గురువారం రాత్రి ఇంద్రకీలాద్రి ఘాట్‌ రోడ్డుపై కొండచరియలు విరిగిపడ్డాయి. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా మరమ్మతుల కోసం ఘాట్‌ రోడ్డును మూడు రోజులుగా పూర్తిగా మూసివేయడంతో ప్రాణ, ఆస్తి నష్టం తప్పింది. ఘాట్‌ రోడ్డును ముందుగానే మూసివేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని దేవస్థానం అధికారులు తెలిపారు.

ఘటనపై సమాచారం అందుకున్న ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ జి. లక్ష్మీశ, దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్‌, ఇంజినీరింగ్‌ అధికారులతో కలిసి శుక్రవారం ప్రభావిత ప్రాంతాన్ని పరిశీలించారు. కొండపై నుంచి జారిపడిన బండరాళ్లు, మట్టి, రాతిపెళ్లలను పొక్లెయిన్లు, క్రేన్లతో వెంటనే తొలగించాలని ఆదేశించారు. కొండచరియలు జారే ప్రాంతాలను సాంకేతిక నిపుణులతో పరిశీలించి, ప్రమాదకరమైన రాళ్లను నియంత్రిత పద్ధతిలో తొలగించాలని, రిటైనింగ్‌ వాల్‌, ఐరన్‌ ఫెన్సింగ్‌, రాక్‌ఫాల్‌ నెట్లను మరింత పటిష్ఠం చేయాలని సూచించారు. భద్రతా తనిఖీలు పూర్తయ్యే వరకు ఘాట్‌ రోడ్డుపై రాకపోకలకు అనుమతించవద్దని ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

చైనా-అమెరికా రుచుల కలయిక.. జిన్‌పింగ్‌కు ట్రంప్‌ ప్రత్యేక విందు

ట్యాగ్లు
ఇంద్రకీలాద్రివిజయవాడకనకదుర్గ ఆలయంఘాట్ రోడ్డుకొండచరియలుభారీ వర్షాలుదసరా ఉత్సవాలువిజయవాడ వర్షాలుకొండచరియల ప్రమాదంఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత షూటర్ల సత్తా

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం
జనరల్

చంద్రపూర్‌లో మళ్లీ ఏనుగుల సంచారం

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన
రాజకీయాలు

రోజాపై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన భూమన

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ
జనరల్

టోరెంట్ గ్రూప్ చైర్మన్‌ సమీర్ మెహతాతో నారా లోకేశ్ భేటీ

అరకులో భారీ వర్షాలు..
జనరల్

అరకులో భారీ వర్షాలు..

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు
జనరల్

సీజేపీ నిరసనలో ఏఐ మార్ఫింగ్ చిత్రంపై మహిళ ఫిర్యాదు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..
సినిమాలు

అజయ్‌ దేవ్‌గణ్‌కు బీఎంసీ నోటీసులు..

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం
జనరల్

ఇంద్రకీలాద్రిపై కొండచరియలు.. ముందస్తు చర్యలతో తప్పిన పెను ప్రమాదం

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ
జనరల్

హైదరాబాద్‌లో కోటి పలికిన గణేశుడి లడ్డూ

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్
సినిమాలు

చిరంజీవి ‘కాకా’ డబ్బింగ్ పనులు షురూ.. రిలీజ్‌కు రెడీ అవుతున్న మేకర్స్

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం
సినిమాలు

‘మిషన్‌ కశ్మీర్‌’ నుంచి ‘ది ప్యారడైజ్‌’ వరకు.. సొనాలీ కులకర్ణి ప్రయాణం

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..
రాజకీయాలు

హర్మూజ్‌లో అమెరికా లేజర్‌ ఆయుధాలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!