Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

7, జులై 2026, మంగళవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు

Writer: Chandrika 01:07 PM, 7 జులై, 2026
మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు

మహారాష్ట్రలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. పుణే జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రం లోనావాలాలో కేవలం 24 గంటల్లో 670 మిల్లీమీటర్లు (67 సెం.మీ) రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. భిరా, తంహిని ప్రాంతాల్లో కూడా 500 మిల్లీమీటర్లకు పైగా వర్షం కురవడంతో నదులు, వాగులు ఉప్పొంగి వరద పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

ఈ ప్రాంతాల నుంచి ప్రవహిస్తున్న వరద నీరు భీమా నది ద్వారా జూరాల ఎగువన కృష్ణా నదిలోకి చేరుతోంది. దీంతో ఆల్మట్టి ప్రాజెక్టుకు ప్రస్తుతం సుమారు 80 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదవుతోంది. వర్షాలు కొనసాగుతున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ

ఖమేనీకి తుది వీడ్కోలు.. జనసంద్రంగా మారిన టెహ్రాన్

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ

చైనాలో వరదల బీభత్సం..

చైనాలో వరదల బీభత్సం..

కాక్రోచ్ జనతా పార్టీకి ఢిల్లీ హైకోర్టు ఊరట

ట్యాగ్లు
మహారాష్ట్ర వర్షాలులోనావాలాపుణేభారీ వర్షాలువరదలుభీమా నదికృష్ణా నదిఆల్మట్టి ప్రాజెక్టువాతావరణ వార్తలునైరుతి రుతుపవనాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక
క్రీడలు

మహిళల హాకీ5ఎస్‌కు భారత జట్టు ఎంపిక

గ్రీన్ గ్రోత్ సమ్మిట్‌లో భట్టి  విక్రమార్క కీలక ప్రకటనలు
జనరల్

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం
జనరల్

భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి మృతికి సీఎం, కేసీఆర్ సంతాపం

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!
జనరల్

బండ్ల గణేష్ బిడ్డ పెళ్లి కార్డులో ఆ పేరు మిస్!

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు
క్రీడలు

గంభీర్ సీనియర్ జట్టుతో...లక్ష్మణ్‌కు కొత్త బాధ్యతలు

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ
జనరల్

బంగారు పూత రామచరితమానస్ పుస్తకంపై అయోధ్య ట్రస్ట్ క్లారిటీ

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట
రాజకీయాలు

కరూర్ తొక్కిసలాట కేసులో సీఎం విజయ్‌కు సుప్రీంకోర్టు ఊరట

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు
జనరల్

మహారాష్ట్రలో కుండపోత.. ఆల్మట్టికి భారీగా వరద నీరు

ఖమేనీకి తుది వీడ్కోలు.. జనసంద్రంగా మారిన టెహ్రాన్
జనరల్

ఖమేనీకి తుది వీడ్కోలు.. జనసంద్రంగా మారిన టెహ్రాన్

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ
జనరల్

ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై ఏఐసీసీకి ఫిర్యాదు చేసిన మంత్రి కొండా సురేఖ

చైనాలో వరదల బీభత్సం..
జనరల్

చైనాలో వరదల బీభత్సం..

‘పెద్ది’ తర్వాత పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక చర్చలు
సినిమాలు

‘పెద్ది’ తర్వాత పర్సంటేజ్ విధానంపై తెలంగాణ ఎగ్జిబిటర్ల కీలక చర్చలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!