12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

Writer: Harika S 08:43 PM, 12 ఆగస్టు, 2026
అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

అచంచలమైన స్వామిభక్తి, అపారమైన బలం, అసాధారణమైన బుద్ధి, వినయం హనుమంతుని ప్రత్యేకతలు. శ్రీరామునిపై ఆయనకున్న భక్తి ప్రతి ఒక్కరికీ ఆదర్శం. పెద్దలను గౌరవించడం, దైవంపై విశ్వాసం కలిగి ఉండటం, మంచి నడవడికతో వ్యవహరించడం వంటి గుణాలు హనుమంతుని వ్యక్తిత్వంలో సహజంగా కనిపిస్తాయి. నవ వ్యాకరణాల్లో పాండిత్యం కలిగిన హనుమంతుడు స్పష్టమైన, అవసరమైనంత మాత్రమే మాట్లాడే వాక్పటిమకు ప్రతీక. సూర్యుని వద్ద విద్యాభ్యాసం చేసినప్పుడు ఆయన చూపిన వినయం, క్రమశిక్షణ, దీక్ష ప్రతి విద్యార్థికీ ఆదర్శంగా నిలుస్తాయి.

అప్పగించిన పనిని పూర్తిచేసే వరకు విశ్రమించని కార్యసాధకుడు హనుమంతుడు. సీతమ్మ జాడ కోసం నూరు యోజనాల సముద్రాన్ని దాటి లంకకు చేరుకోవడం, రావణుడి బలాన్ని అంచనా వేయడం, లంకను దహనం చేసి తిరిగి రావడం ఆయన కార్యదీక్షకు నిదర్శనం. మహాకార్యాలు సాధించినప్పటికీ వాటిని తన గొప్పతనంగా భావించకుండా శ్రీరాముని కృపగా భావించిన ఆయన వినయం అనుసరణీయం. యుద్ధంలో లక్ష్మణుడు మూర్ఛపోయినప్పుడు సంజీవని మూలికను గుర్తించలేక మొత్తం పర్వతాన్నే తీసుకువచ్చి ప్రాణాలు కాపాడిన తీరు ఆయన సమయస్ఫూర్తికి నిదర్శనం. హనుమంతుని నిజమైన భక్తి అంటే ఆయనను పూజించడమే కాకుండా ఆయనలోని వినయం, ధైర్యం, బుద్ధి, క్రమశిక్షణ, కార్యదీక్ష, సేవాభావాన్ని జీవితంలో ఆచరించడం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

ట్యాగ్లు
హనుమంతుడుహనుమ భక్తిశ్రీరాముడుహనుమ సద్గుణాలుఆధ్యాత్మికతభక్తి కథలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...
జనరల్

తన కలల ప్రయాణంపై సమంత ఎమోషనల్ పోస్ట్...

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..
రాజకీయాలు

ఉదయనిధికి మరోసారి విశాల్ మద్దతు..

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!
జనరల్

అచంచల భక్తి.. అపార శక్తి.. హనుమంతుడి గొప్పతనం ఇదే!

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు
జనరల్

శ్రావణ మాసం 2026: పండుగలు, వ్రతాలు, పుణ్య తిథుల పూర్తి వివరాలు

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...
జనరల్

ఝార్ఖండ్ ఉద్యమంపై దీప్కే కీలక వ్యాఖ్యలు...

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..
జనరల్

మాజీ సీజేఐ చంద్రచూడ్‌కు రష్యా కీలక బాధ్యత..

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..
జనరల్

మహారాష్ట్ర ఏటీఎస్ కీలక ఆపరేషన్..

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్
జనరల్

త్వరలోనే అభిమానులను కలుస్తా: జూనియర్ ఎన్టీఆర్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...
జనరల్

సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో అరెస్ట్...

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..
సినిమాలు

‘రొమాంచకం’ టైటిల్ సాంగ్ రిలీజ్..

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..
సినిమాలు

రవితేజ ‘ఇరుముడి’ ట్రైలర్ రిలీజ్..

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..
సినిమాలు

అక్షయ్ కుమార్, సైఫ్ అలీఖాన్ ‘హైవాన్’ టీజర్ రిలీజ్..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!