4, అక్టోబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

Writer: Nithish 12:30 PM, 4 అక్టోబర్, 2026
ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

వరంగల్‌లోని ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్లాస్టిక్ కంపెనీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్లాస్టిక్ వస్తువులు పెద్దఎత్తున దగ్ధం కావడంతో భారీగా పొగలు వ్యాపించాయి. దట్టమైన పొగ, ఘాటు వాసనతో సమీప ప్రాంతాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

మరోవైపు, ప్రమాద స్థలానికి సమీపంలో మిర్చి కోల్డ్ స్టోరేజ్‌లు ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. మంటలు మరింత విస్తరిస్తాయేమోనని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అగ్నిప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు, ఆస్తి నష్టం తదితర అంశాలపై సమాచారం తెలియాల్సి ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు

తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌లో దాడి.. కీలక వివరాలు వెల్లడించిన పైలట్‌

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌లో దాడి.. కీలక వివరాలు వెల్లడించిన పైలట్‌

సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

శ్రీసిటీలో ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ
ట్యాగ్లు
వరంగల్ అగ్నిప్రమాదంఎనుమాముల మార్కెట్ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ప్లాస్టిక్ కంపెనీషార్ట్ సర్క్యూట్భారీ అగ్నిప్రమాదంమంటలుపొగలుమిర్చి కోల్డ్ స్టోరేజ్వరంగల్ వార్తలు
Advertisement

శ్రీసిటీలో ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

కాణిపాకంలో వైభవంగా పుష్పపల్లకి సేవ

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓటమి భయంతో రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ విషప్రచారం - రామచంద్రరావు
రాజకీయాలు

ఓటమి భయంతో రాజ్యాంగ వ్యవస్థలపై కాంగ్రెస్ విషప్రచారం - రామచంద్రరావు

చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఒవైసీ సంచలన ఆరోపణలు
జనరల్

చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఒవైసీ సంచలన ఆరోపణలు

తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు
జనరల్

తిరుమలకు రికార్డు స్థాయిలో భక్తులు

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం
జనరల్

ఎనుమాముల వ్యవసాయ మార్కెట్ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

ఇండియా కూటమి సమావేశంలో తొలిసారి టీవీకే.. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం
రాజకీయాలు

ఇండియా కూటమి సమావేశంలో తొలిసారి టీవీకే.. తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం
జనరల్

రష్యాతో ట్రంప్ చర్చలు.. తెరపైకి బహుళ బిలియన్ డాలర్ల చమురు ఒప్పందం

ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం
సినిమాలు

ఎన్టీఆర్‌కు విజయ్ దేవరకొండ మద్దతు.. ఏఐ దుర్వినియోగంపై తీవ్ర ఆగ్రహం

‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు
సినిమాలు

‘చుట్టమల్లే’ ఏఐ వీడియోపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 నుంచి సృష్టి ఎలిమినేట్? టాస్కుల్లో సత్తా చూపినా ఓటింగ్‌లో వెనుకబాటు

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌లో దాడి.. కీలక వివరాలు వెల్లడించిన పైలట్‌
జనరల్

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌లో దాడి.. కీలక వివరాలు వెల్లడించిన పైలట్‌

సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
జనరల్

సింగీతం శ్రీనివాసరావు మృతిపై వైఎస్ జగన్ దిగ్భ్రాంతి

శ్రీసిటీలో ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ
జనరల్

శ్రీసిటీలో ఫ్యాక్టరీ ప్రమాదంపై విచారణ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!