13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

Writer: Harika S 08:05 AM, 29 జూన్, 2026
మెట్రో కొత్త కోచ్‌ల కొనుగోలు ఆలస్యం..

మెట్రో రైలు కొత్త కోచ్‌ల రాక మరింత ఆలస్యం కానుంది. మొదటి దశ ప్రాజెక్ట్ ప్రభుత్వానికి అప్పగించిన వెంటనే 60 కొత్త కోచ్‌ల కోసం ఆర్డర్ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలో నిర్ణయించింది. ఈ మేరకు భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్‌తో సంప్రదింపులు కూడా జరిపింది.

కానీ ప్రాజెక్ట్ విలువను తిరిగి మదింపు చేయాలని కేంద్రం నిర్ణయించడంతో స్వాధీన ప్రక్రియలో ప్రతిష్టంభన ఏర్పడింది. ఎస్‌బీఐ క్యాప్స్ ఈ మదింపు ప్రక్రియ చేపట్టనుండగా కనీసం రెండు నెలలు పట్టే అవకాశం ఉంది. రుణ బదిలీ, ఆమోద ప్రక్రియ పూర్తయ్యే సరికి ఈ ఏడాది చివరికి సమయం పట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్త కోచ్‌ల ఆర్డర్ ఆలస్యం కానుండగా, ఆ తర్వాత సరఫరాకు మరో 15 నెలలు పడుతుంది. ఫలితంగా ప్రయాణికులు దాదాపు రెండేళ్లు ఎదురుచూడాల్సి వస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం రేవంత్‌ రెడ్డి

H-1B వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ షాక్?

H-1B వీసాదారులకు ట్రంప్‌ సర్కార్‌ షాక్?

సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన

సాగర్ ఆయకట్టు రైతుల్లో ఆందోళన

బోనాల సందడితో కళకళలాడుతున్న లాల్‌దర్వాజా

బోనాల సందడితో కళకళలాడుతున్న లాల్‌దర్వాజా

రాజీనామా అనంతరం స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌

రాజీనామా అనంతరం స్పందించిన ధర్మేంద్ర ప్రధాన్‌

అమెరికా వైఖరి మారే వరకు హోర్ముజ్‌ తెరవం - ఇరాన్‌

అమెరికా వైఖరి మారే వరకు హోర్ముజ్‌ తెరవం - ఇరాన్‌

ట్యాగ్లు
మెట్రో రైలుకోచ్‌ల ఆలస్యంఎస్‌బీఐ క్యాప్స్మౌలిక సదుపాయాలునగర రవాణామెట్రో సమస్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే
జనరల్

అమెరికాలోని నాలుగు రాష్ట్రాల్లో ఇండియా డే

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు
జనరల్

వందేమాతరం గీతాలాపనతో ముగిసిన లోక్‌సభ సమావేశాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్
సినిమాలు

‘మండాడి’ నుంచి అదిరిపోయే అప్‌డేట్

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?
సినిమాలు

స్లమ్‌డాగ్ - 33 టెంపుల్ రోడ్ సినిమాకు సేతుపతి షాక్?

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?
గాసిప్స్

టాక్సిక్ సెన్సార్ వ్యవహారంపై కొత్త రూమర్స్.. నిజమెంత?

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?
సినిమాలు

స్పైడర్ మ్యాన్‌కు భారతదేశంలో భారీ వసూళ్లు?

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!
సినిమాలు

పదిహేడేళ్ల తర్వాత కలిసిన సైఫ్ - అక్షయ్.. హైవాన్‌ టీజర్ వైరల్!

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?
సినిమాలు

విశ్వనాథ్ అండ్ సన్స్‌కు విడుదలకు ముందే లాభాలు?

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘కాటాలన్’...ఎక్కడ చూడాలంటే?

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు
జనరల్

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్
క్రీడలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం
జనరల్

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!