11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్

Writer: Harika S 12:09 PM, 11 ఆగస్టు, 2026
పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌లో తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ‘సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్’ సినిమా ట్రైలర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాపన్న గౌడ్ జీవిత చరిత్రకు సంబంధించిన పుస్తకంతో పాటు సినిమా పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బహుజన రాజ్యాన్ని స్థాపించి, మన ప్రాంతాన్ని మనమే పరిపాలించుకోవాలనే ఆలోచనతో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పోరాటం సాగించారని తెలిపారు. అనేక కోటలను జయించి గోల్కొండ వరకు తన ప్రభావాన్ని విస్తరించారని పేర్కొన్నారు. సామాజిక సమానత్వం, స్వయం పాలన, అణగారిన వర్గాల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిందన్నారు. పాపన్న గౌడ్ చరిత్రను నేటి, భావితరాలకు పరిచయం చేయడంలో సినిమాలు, పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఫిలిం ఛాంబర్ అధ్యక్షుడు పతాని రామకృష్ణ, దర్శకుడు, నిర్మాత లింగంపల్లి వెంకటేష్ గౌడ్, డిస్ట్రిబ్యూటర్ పేపర్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం

ట్యాగ్లు
సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్పొన్నం ప్రభాకర్తెలంగాణ వార్తలుతెలుగు సినిమాపాపన్న గౌడ్సినిమా ట్రైలర్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్
జనరల్

జార్ఖండ్‌లో కొనసాగుతున్న బంద్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు
జనరల్

విద్యార్థుల కష్టాలపై నారా లోకేశ్ స్పందన.. సురక్షిత రాకకు చర్యలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు
సినిమాలు

ప్రకాష్ రాజ్ ఓటు తొలగింపు

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్
జనరల్

పాపన్న గౌడ్ చరిత్రను భావితరాలకు చాటిచెప్పాలి: పొన్నం ప్రభాకర్

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే
ఆరోగ్యం

జుట్టు రాలడానికి ప్రొటీన్ లోపమే కారణమా?డాక్టర్లు చెబుతున్న ముఖ్యమైన కారణాలు ఇవే

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే
క్రీడలు

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
సినిమాలు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్
బిజినెస్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు
జనరల్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు
జనరల్

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల
జనరల్

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!