22, జులై 2026, బుధవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time Telugu
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీహైడ్రేషన్ నివారణపై ప్రజలకు ప్రధాని సూచనలు..

Writer: Harika S 03:18 PM, 27 మే, 2026
డీహైడ్రేషన్ నివారణపై ప్రజలకు ప్రధాని సూచనలు..

దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలకు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. ఎక్స్ వేదికగా స్పందించిన ప్రధాని, దేశంలోని పలు ప్రాంతాల్లో ఎండ తీవ్రత నిరంతరం పెరుగుతోందని, దీంతో ప్రజలు రోజువారీ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

శరీరం డీహైడ్రేట్ కాకుండా తగినంత నీరు తాగాలని, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా నీళ్లు వెంట తీసుకెళ్లాలని ప్రధాని సూచించారు. అలాగే ఈ వేళ ఇతరులకు సహాయం చేయాలని, దాహంతో ఉన్న వారికి నీళ్లు అందించాలని పిలుపునిచ్చారు. ఇళ్ల ముందు, దుకాణాల బయట మట్టికుండల్లో తాగునీరు ఉంచుతున్న వారిని ప్రధాని అభినందించారు. ఈ ఎండకాలంలో పరస్పర సహకారం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ప్రధాని నివాసం నిరసన తర్వాత రాహుల్, ప్రియాంక విడుదల

రాహుల్ గాయాలపై పోలీసులను ప్రశ్నించిన కాంగ్రెస్

ప్రధాని ఇంటి ముందు ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు

పోలీసుల హామీతో ఢిల్లీలో సీజేపీ ధర్నా విరమణ

మునికూడలిలో పుష్కర పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం

ట్యాగ్లు
నరేంద్ర మోదీఎండ తీవ్రతవేసవి జాగ్రత్తలుప్రజలకు విజ్ఞప్తి
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రధాని నివాసం నిరసన తర్వాత రాహుల్, ప్రియాంక విడుదల
జనరల్

ప్రధాని నివాసం నిరసన తర్వాత రాహుల్, ప్రియాంక విడుదల

రాహుల్ గాయాలపై పోలీసులను ప్రశ్నించిన కాంగ్రెస్
జనరల్

రాహుల్ గాయాలపై పోలీసులను ప్రశ్నించిన కాంగ్రెస్

ప్రధాని ఇంటి ముందు ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు
జనరల్

ప్రధాని ఇంటి ముందు ఉద్రిక్తత.. పోలీస్ స్టేషన్‌లో కాంగ్రెస్ నేతలు

పోలీసుల హామీతో ఢిల్లీలో సీజేపీ ధర్నా విరమణ
జనరల్

పోలీసుల హామీతో ఢిల్లీలో సీజేపీ ధర్నా విరమణ

మునికూడలిలో పుష్కర పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష
జనరల్

మునికూడలిలో పుష్కర పనులపై పవన్ కళ్యాణ్ సమీక్ష

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం
జనరల్

అమెరికా రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్ కుటుంబానికి విషాదం

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!
సినిమాలు

ప్రేమకథే కాదు... టికెట్లు కూడా ఫ్రీ!

సేవా కార్యక్రమంతో చిన్నారులకు అండగా నందమూరి జానకిరామ్ ట్రస్ట్

దేశవ్యాప్తంగా ‘జెమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్’ విస్తరణకు కేంద్రం సిద్ధం

దేశవ్యాప్తంగా భారీ వర్షాలపై ఐఎండీ హెచ్చరిక

ప్రధాని నివాసం వద్ద రాహుల్ గాంధీ ధర్నా భగ్నం..

చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుకు కేసు నమోదు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..
రాజకీయాలు

రాహుల్ గాంధీపై జితేంద్ర సింగ్ విమర్శలు..

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత
సినిమాలు

జన నాయకుడు విజయ్ లెగసీకి ట్రిబ్యూట్: కేవీఎన్ నిర్మాత

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు
బిజినెస్

ఇంటర్నెట్ లేకుండానే యూపీఐ చెల్లింపులు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!