15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి

Writer: Chandrika 12:25 PM, 15 సెప్టెంబర్, 2026
అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి

ముంబయిలోని ముకేశ్‌ అంబానీ నివాసం ఆంటిలియాలో గణేశ్‌ చతుర్థి వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ప్రతి ఏడాది సంప్రదాయంగా నిర్వహించే ఈ వేడుకలను అంబానీ కుటుంబం ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించింది. దీంతో ఆంటిలియా మొత్తం పండుగ శోభను సంతరించుకుంది.

ఈ వేడుకలకు సినీ, రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ప్రముఖుల రాకతో అంబానీ నివాస ప్రాంగణంలో సందడి మరింత పెరిగింది. తారల తళుకులతో ఆంటిలియాలో పండుగ వాతావరణం మరింత కోలాహలంగా మారింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన 10 సూత్రాలు...

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..
ట్యాగ్లు
ముకేశ్ అంబానీఆంటిలియాగణేశ్ చతుర్థిఅంబానీ కుటుంబంముంబయిగణేశ్ వేడుకలుసెలబ్రిటీ వేడుకలుబాలీవుడ్ తారలుగణేశ్ చతుర్థి సంబరాలుముంబయి ఈవెంట్స్
AdvertisementAdvertisement

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

ఎయిరిండియా సీఈవోకు కేంద్రం సమన్లు..

ట్రంప్‌ ఇంట వివాహ వేడుకకు రష్యన్‌ బిలియనీర్‌ ఫండింగ్‌!

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి  - రఘునందన్‌రావు
రాజకీయాలు

భూ అక్రమాలపై సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలి - రఘునందన్‌రావు

ఇమ్రాన్‌ ఖాన్‌ కోసం ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ల లేఖ
క్రీడలు

టీమ్‌ఇండియా మేనేజ్‌మెంట్‌ తీరుపై క్రిస్‌ శ్రీకాంత్‌ ఫైర్‌...

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...
జనరల్

యూకేలో చీలిక తప్పదా? బ్రేకప్‌’ దిశగా మూడు దేశాల అడుగులు...

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల
జనరల్

శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన తిరుమల

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..
జనరల్

చిన్నారుల భద్రతపై మెటా కీలక నిర్ణయం..

‘డేవిడ్‌ రెడ్డి’లో రమ్యకృష్ణ ఉగ్రరూపం వైరల్‌
సినిమాలు

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బ్రిగిడా సాగ
సినిమాలు

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన బ్రిగిడా సాగ

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన 10 సూత్రాలు...
జనరల్

పిల్లల పెంపకంలో తల్లిదండ్రులు పాటించాల్సిన 10 సూత్రాలు...

అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి
జనరల్

అంబానీ నివాసంలో గణేశ్‌ చతుర్థి వేడుకలు..సెలబ్రిటీల రాకతో పెరిగిన పండుగ సందడి

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
జనరల్

పాత ఫోన్ అమ్ముతున్నారా?...అమ్మే ముందు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

బంగారం కొంటున్నారా? ఈ 3 వివరాలు తప్పక చెక్ చేయండి..
బిజినెస్