5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

Writer: Chandrika 02:24 PM, 5 ఆగస్టు, 2026
దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

దుబాయ్‌లోని జెబెల్ అలీ పారిశ్రామిక ప్రాంతంలో మంగళవారం రాత్రి వరుస పేలుళ్లు చోటుచేసుకోవడంతో స్థానికంగా తీవ్ర కలకలం నెలకొంది. స్థానిక మీడియా కథనాల ప్రకారం సుమారు 20 నిమిషాల వ్యవధిలో ఏడు భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. పేలుళ్ల అనంతరం పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగలు అలుముకోగా, ప్రపంచంలోనే అతిపెద్ద నౌకాశ్రయాల్లో ఒకటైన జెబెల్ అలీ పోర్టు సమీపంలోని ఇంధన నిల్వ, రవాణా గిడ్డంగిలో మంటలు చెలరేగినట్లు ఉపగ్రహ చిత్రాలు సూచిస్తున్నాయి.

ఈ ఘటనలో ప్రాణనష్టం, ఆస్తి నష్టానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెలువడలేదు. పేలుళ్ల వెనుక హూతీల హస్తం ఉందని కొన్ని మీడియా కథనాలు పేర్కొనగా, యెమెన్ నుంచి క్షిపణి దాడి జరిగిందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ వాదనలను యూఏఈ అధికారులు అధికారికంగా ధృవీకరించలేదు. పేలుళ్లకు గల అసలు కారణాలపై అధికారిక దర్యాప్తు కొనసాగుతోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

అనలాగ్ పనీర్‌పై మహారాష్ట్ర నిషేధం..

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

పాలిమర్ నోట్లపై ఆర్‌బీఐ ట్రయల్స్

ట్యాగ్లు
దుబాయ్జెబెల్ అలీదుబాయ్ పేలుళ్లుజెబెల్ అలీ పోర్టుయూఏఈపారిశ్రామిక ప్రాంతంఅగ్నిప్రమాదంపశ్చిమాసియాబ్రేకింగ్ న్యూస్అంతర్జాతీయ వార్తలు
AdvertisementAdvertisement
తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

తమిళనాడు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి విల్సన్

మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
టీవీకే బడ్జెట్‌పై ఉదయనిధి విమర్శలు
రాజకీయాలు

టీవీకే బడ్జెట్‌పై ఉదయనిధి విమర్శలు

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్
సినిమాలు

‘స్పిరిట్’లో కొత్తగా కనిపించనున్న ప్రభాస్

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు
జనరల్

నితిన్ గడ్కరీపై డీప్‌ఫేక్ పోస్టులు తొలగించాలి- బాంబే హైకోర్టు

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్
సినిమాలు

బ్రేకప్ పుకార్లపై అనుపమ ఫైర్

‘దందా’ వెనుక ఇంత స్టోరీ ఉందా? డైరెక్టర్ ఓపెన్ టాక్
సినిమాలు

‘దందా’ వెనుక ఇంత స్టోరీ ఉందా? డైరెక్టర్ ఓపెన్ టాక్

లోక్‌సభలో విపక్షాల ఆందోళన..
రాజకీయాలు

లోక్‌సభలో విపక్షాల ఆందోళన..

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?
రాజకీయాలు

డీలిమిటేషన్ బిల్లుకు ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు?

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?
జనరల్

మోదీ రీల్స్ వెనుక మాస్టర్ ప్లాన్ ఇదేనా?

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన
జనరల్

విశాఖలో పీవీ సింధు అకాడమీకి మంత్రి లోకేష్ శంకుస్థాపన

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత
జనరల్

జగన్ దేవరపల్లి పర్యటనలో ఉద్రిక్తత

'ఓజీ 2'పై తమన్ బిగ్ హింట్
సినిమాలు

'ఓజీ 2'పై తమన్ బిగ్ హింట్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...
జనరల్

దుబాయ్‌లో వరుస పేలుళ్లు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!