5, అక్టోబర్ 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ

Writer: Chandrika 04:41 PM, 5 జులై, 2026
భారీ వర్షాలతో ముంబయి అస్తవ్యస్తం.. రెడ్ అలర్ట్ జారీ

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంబయి నగరం అస్తవ్యస్తమైంది. లోతట్టు ప్రాంతాలు జలమయమవగా, రహదారులపై నీరు పోటెత్తడంతో వాహనాల రాకపోకలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. గత 24 గంటల్లో పలు ప్రాంతాల్లో 20 నుంచి 30 సెం.మీ. వరకు వర్షపాతం నమోదవడంతో భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ ప్రకటించింది. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) సూచించింది. అధికారుల ప్రకారం ప్రజా రవాణా సేవలు కొనసాగుతున్నప్పటికీ, పలు ప్రాంతాల్లో మెట్రో సేవలకు అంతరాయం ఏర్పడినట్లు ప్రయాణికులు తెలిపారు.

భారీ వర్షాల ప్రభావం థానే, పాల్ఘర్, నవీ ముంబయి, పుణె ప్రాంతాల్లోనూ తీవ్రంగా కనిపిస్తోంది. పలుచోట్ల కొండచరియలు విరిగిపడగా, రహదారులు నీటమునిగాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. సముద్ర అలలు 4.19 మీటర్ల ఎత్తుకు ఎగసే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఇదిలా ఉండగా, బాంద్రా ప్రాంతంలో ప్రముఖ పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీ భద్రతా కాన్వాయ్ ముందు భారీ చెట్టు కూలిపోవడంతో తృటిలో ప్రమాదం తప్పింది. అధికారులు వెంటనే చెట్టును తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ.. కీలక నిర్ణయం

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ.. కీలక నిర్ణయం

కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..

కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం

అమెజాన్ అడవుల కోసం బిలియనీర్ సంచలన నిర్ణయం

ట్యాగ్లు
ముంబయి వర్షాలుముంబయి వరదలురెడ్ అలర్ట్బీఎంసీఐఎండీముకేశ్ అంబానీబాంద్రామహారాష్ట్రజలమయంభారీ వర్షాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..
జనరల్

ఇరాన్‌లో మహిళలకు సైనిక శిక్షణ..

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌
జనరల్

రష్యాతో భారత్‌ సంబంధాలు రక్షణకే పరిమితం కాదు - జైశంకర్‌

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..
జనరల్

అమరావతి ఓఆర్‌ఆర్‌లో 17 ఇంటర్‌ఛేంజ్‌లు..

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ.. కీలక నిర్ణయం
జనరల్

కేబీఆర్ పార్క్ చుట్టూ మారనున్న ట్రాఫిక్ వ్యవస్థ.. కీలక నిర్ణయం

ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ
సినిమాలు

ఐటీ సోదాల వార్తలపై రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్లారిటీ

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?
గాసిప్స్

తమిళనాడు రాజకీయాల్లోకి మరో స్టార్ హీరో..?

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్
రాజకీయాలు

ఈసీ సాఫ్ట్‌వేర్ మార్పులపై అభ్యంతరాలు.. జ్ఞానేశ్ కుమార్‌పై మరో పిటిషన్

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌కు బ్రేక్‌.. ఇక రాయితీలు ఇవ్వడం కష్టమే: నిర్మలా సీతారామన్‌
బిజినెస్

భారత్‌-అమెరికా ట్రేడ్‌ డీల్‌కు బ్రేక్‌.. ఇక రాయితీలు ఇవ్వడం కష్టమే: నిర్మలా సీతారామన్‌

కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..
జనరల్

కశ్మీర్‌ అడవుల్లో ఉగ్రవాదుల కొత్త కమ్యూనికేషన్‌ నెట్‌వర్క్‌..

ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్ల ధరలు పెం
బిజినెస్

ఇండిగో ప్రయాణికులకు షాక్.. విమాన టికెట్ల ధరలు పెం

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10: ఐదో వారం నామినేషన్స్‌లో రచ్చ.. అపూర్వ కెప్టెన్సీపై కంటెస్టెంట్ల ఫైర్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 :బిగ్‌బాస్ నుంచి సృష్టి అవుట్.. నాలుగు వారాల్లో ఎంత సంపాదించిందంటే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!