8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

Writer: Nithish 09:24 AM, 8 అక్టోబర్, 2026
కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

బాలీవుడ్‌లో యుద్ధ నేపథ్య చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు నానా పటేకర్ నిజ జీవితంలోనూ సైనికులతో కలిసి పనిచేశారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైనికులకు తన వంతు సహాయం అందించేందుకు కశ్మీర్‌కు వెళ్లినట్లు ఆయన గతంలో వెల్లడించారు. అమితాబ్ బచ్చన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 16’ కార్యక్రమంలో తన అనుభవాలను పంచుకున్న నానా.. తొలుత సైనిక ఉన్నతాధికారులను సంప్రదించి సరిహద్దుల్లో సేవ చేయడానికి అనుమతి కోరినట్లు తెలిపారు. అయితే ప్రత్యేక అనుమతి అవసరమని అధికారులు చెప్పడంతో అప్పటి రక్షణ మంత్రి జార్జ్ ఫెర్నాండెజ్‌ను సంప్రదించినట్లు పేర్కొన్నారు.

‘ప్రహార్’ సినిమా కోసం నానా పటేకర్ 1990ల ప్రారంభంలో మరాఠా లైట్ ఇన్‌ఫాంట్రీతో కలిసి సుమారు మూడేళ్లపాటు సైనిక శిక్షణ పొందారు. ఈ అనుభవం కారణంగా 1999 ఆగస్టులో ప్రత్యేక అనుమతితో కశ్మీర్‌కు వెళ్లి రెండు వారాలకు పైగా సైనికులతో కలిసి పనిచేశారు. ఎల్‌ఓసీ సమీపంలో సైనికులకు సహకరించడంతో పాటు బేస్ హాస్పిటల్, క్యూఆర్‌టీ కార్యకలాపాలు, లాజిస్టిక్స్ పనుల్లోనూ పాల్గొన్నట్లు తెలిపారు. శ్రీనగర్ వెళ్లే సమయంలో 76 కిలోలుగా ఉన్న తన బరువు తిరిగి వచ్చేసరికి 56 కిలోలకు తగ్గిందని నానా గుర్తుచేసుకున్నారు. అనంతరం నటనా ప్రస్థానాన్ని కొనసాగిస్తూ ‘తిరంగా’, ‘పరిందా’, ‘క్రాంతివీర్’, ‘అబ్ తక్ ఛప్పన్’ వంటి చిత్రాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు

స్టార్‌లింక్‌పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు...

స్టార్‌లింక్‌పై ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు...

ట్యాగ్లు
నానా పటేకర్కార్గిల్ యుద్ధంభారత సైన్యంసైనికులుబాలీవుడ్ప్రహార్జార్జ్ ఫెర్నాండెజ్కశ్మీర్నానా పటేకర్ సైనిక శిక్షణకౌన్ బనేగా కరోడ్‌పతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు
జనరల్

కాళ్లకు షూస్ లేవు..స్పోర్ట్స్ డ్రెస్ లేదు..చీరకట్టులోనే 1600 మీటర్ల పరుగు

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్
జనరల్

నానా పటేకర్ గారి ఆత్మకు శాంతి చేకూరాలి - పవన్ కళ్యాణ్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం
జనరల్

ఏపీలో మద్యం దుకాణాల పునరుద్ధరణకు వేగం

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?
సినిమాలు

ఓటీటీ కోసమే సినిమాల విడుదల.. ఇదేం వ్యూహం?

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు
జనరల్

స్థానిక ఎన్నికలపై ఎస్‌ఈసీ కీలక కసరత్తు

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు
జనరల్

నగల చోరీ కేసులో కీలక మలుపు.. మధుమిత కోసం పోలీసుల దర్యాప్తు

ఏఏ23 ఆగిపోలేదు?
గాసిప్స్

ఏఏ23 ఆగిపోలేదు?

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌
బిజినెస్

పేటీఎమ్‌కు ఆర్‌బీఐ నుంచి మరో షాక్‌

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం
జనరల్

కార్గిల్ యుద్ధంలో సైనికులతో కలిసి నానా పటేకర్.. అరుదైన అనుభవం

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?
సినిమాలు

రామాయణ హక్కులు సొంతం చేసుకున్న దిల్‌రాజు?

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!
సినిమాలు

నానా పటేకర్: తెరపై చెరిగిపోని ముద్ర!

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి
బిజినెస్

తెలుగు రాష్ట్రాలపై జునో ఇన్సూరెన్స్‌ ప్రత్యేక దృష్టి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!