19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

Writer: Chandrika 04:11 PM, 19 ఆగస్టు, 2026
ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

నటి నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ ముగిసింది. దాదాపు నాలుగు గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు ఆమెను ప్రశ్నించినట్లు సమాచారం. అక్రమ ఆన్‌లైన్‌ బెట్టింగ్‌, గేమింగ్‌ ప్లాట్‌ఫామ్‌ల ప్రచారానికి సంబంధించిన అంశాలపై అధికారులు వివరాలు అడిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా జీత్‌ విన్‌తో పాటు మరికొన్ని బెట్టింగ్‌, గేమింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌లో ఆమె పాత్రపై ప్రశ్నించినట్లు సమాచారం.

నిధి అగర్వాల్‌ ప్రమోట్‌ చేసిన యాప్స్‌కు సంబంధించిన కాంట్రాక్టులు, ప్రచార ఒప్పందాలను ఈడీ అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. ఆయా ప్రచారాల ద్వారా ఆమెకు అందిన రెమ్యునరేషన్‌, చెల్లింపులకు సంబంధించిన వివరాలపైనా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. విచారణ పూర్తయిన అనంతరం నిధి అగర్వాల్‌ మీడియాతో మాట్లాడకుండా ఈడీ కార్యాలయం నుంచి వెళ్లిపోయారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...

బెంగళూరు ట్రాఫిక్‌పై నెటిజన్ల ఆగ్రహం...

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం

తెలంగాణ ప్రభుత్వానికి ఉద్యోగ సంఘాల అల్టిమేటం

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు
ట్యాగ్లు
నిధి అగర్వాల్‌ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ఈడీ విచారణబెట్టింగ్‌ యాప్స్‌ఆన్‌లైన్‌ బెట్టింగ్‌గేమింగ్‌ యాప్స్‌జీత్‌ విన్‌సెలబ్రిటీ ఎండార్స్‌మెంట్స్‌బెట్టింగ్‌ యాప్‌ ప్రమోషన్‌సినిమా వార్తలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

రామ మందిర ప్రసాదం పేరుతో నకిలీ స్వీట్లు

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

జైలులో ఇమ్రాన్‌ ఖాన్‌కు బిగ్‌ రిలీఫ్‌..

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..
టెక్నాలజీ

భారత్‌లో టీనేజర్ల కోసం చాట్‌జీపీటీ ప్రత్యేక వెర్షన్‌..

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా
జనరల్

మోదీకి సేవ చేసేందుకు పోలీస్ ఉద్యోగానికి రాజీనామా

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు
షోస్

బిగ్‌బాస్ అగ్నిపరీక్షపై నిఖిల్ సంచలన ఆరోపణలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!
సినిమాలు

‘టాక్సిక్‌’ నన్ను మార్చేసింది.. కియారా ఆసక్తికర వ్యాఖ్యలు!

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్
క్రీడలు

కోహ్లీ మాటలు నాలో ధైర్యం నింపాయి - జార్డన్ కాక్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?
గాసిప్స్

అల్లు అర్జున్‌ ‘రాకా’లో మరో బిగ్‌ స్టార్‌?

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...
జనరల్

ముర్షిదాబాద్‌ యువకుడికి అండగా నిలిచిన అనంత్‌ అంబానీ...

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..
సినిమాలు

యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బాసింగా బలాలు’ ఫోక్‌ సాంగ్‌..

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...
టెక్నాలజీ

ఏఐ దూకుడుకు ఓపెన్‌ఏఐ బ్రేక్‌...

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..
జనరల్

ముగిసిన నిధి అగర్వాల్‌ ఈడీ విచారణ..

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...
టెక్నాలజీ

క్లాడ్‌ టెక్స్ట్‌పై ఆంథ్రోపిక్‌ కొత్త ప్రయోగం...

టీజర్‌ తొలగింపుపై  సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...
జనరల్

టీజర్‌ తొలగింపుపై సుప్రీంకోర్టులో నిర్మాత పిటిషన్‌...