10, ఆగస్టు 2026, సోమవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

Writer: Pooja 10:55 AM, 10 ఆగస్టు, 2026
చిన్నారులకు నిమ్స్‌లో ఉచిత గుండె శస్త్రచికిత్సలు

హైదరాబాద్‌లోని నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో చిన్నారులకు పూర్తిగా ఉచితంగా గుండె శస్త్రచికిత్సలు నిర్వహించనున్నట్లు నిమ్స్ డైరెక్టర్ ప్రొ. రాహుల్ దేవరాజ్ తెలిపారు. ఆగస్టు 13, 2026 నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. కార్డియో థొరాసిక్ సర్జరీ విభాగం హెచ్‌ఓడీ ప్రొ. అమరేశ్వర్ నేతృత్వంలో, లండన్‌కు చెందిన వైద్యులు, పీడియాట్రిక్ కార్డియాక్ సర్జన్ డా. రమణ తన్నషునేని, సాంకేతిక నిపుణుల సహకారంతో శస్త్రచికిత్సలు నిర్వహించనున్నారు. గత ఐదేళ్లుగా నిమ్స్‌లో ఈ ఉచిత గుండె శస్త్రచికిత్స కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.

వైద్య అవసరాన్ని బట్టి ప్రాధాన్యత కేటాయిస్తూ వాక్‌-ఇన్ విధానంలో చిన్నారులను పరిశీలిస్తారు. అవసరమైన వైద్య పరీక్షలు పూర్తిచేసిన అనంతరం శస్త్రచికిత్స అవసరమున్న అర్హులైన చిన్నారులకు ఉచితంగా చికిత్స అందిస్తారు. తల్లిదండ్రులు సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య పంజాగుట్టలోని నిమ్స్ పాత బ్లాక్ మొదటి అంతస్తులో ఉన్న సీటీ సర్జరీ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు. ముందస్తు అపాయింట్‌మెంట్ అవసరం లేదు. అందుబాటులో ఉంటే పాత వైద్య నివేదికలు, పరీక్షల వివరాలను తీసుకురావాలి. సమాచారం కోసం 040-2348-9025కు ఫోన్ చేయవచ్చు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..

ఆంధ్రప్రదేశ్‌ పాఠ్య పుస్తకాలపై క్యూఆర్‌ కోడ్‌లు..

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

సీనియర్‌ సిటిజన్లే సైబర్‌ నేరగాళ్ల టార్గెట్‌: సీపీ సజ్జనార్‌

ట్యాగ్లు
నిమ్స్ హైదరాబాద్ఉచిత గుండె శస్త్రచికిత్సచిన్నారుల గుండె చికిత్సపీడియాట్రిక్ కార్డియాక్ కేర్హైదరాబాద్ వైద్యంఉచిత వైద్య చికిత్స
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..
జనరల్

ఏఐ ఉద్యోగాలకూ లేఆఫ్స్‌ భయం..

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!
సినిమాలు

కంగనా పార్లమెంట్ లుక్.. వస్తువుల ధరలు చూస్తే షాక్!

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..
సినిమాలు

‘హుషార్‌ పిట్టలు’ ట్రైలర్‌ విడుదల..

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు
జనరల్

నా అల్లుడు 25 పెళ్లిళ్లు చేసుకున్నాడు...బీజేపీ ఎమ్మెల్యే ఆరోపణలు

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?
సినిమాలు

గోవిందా జీవితంలో ఆ విషాద ఘటన ఏంటి?

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్
జనరల్

న్యూఢిల్లీ పర్యటనలో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం
జనరల్

సీట్‌బెల్ట్‌ పెట్టుకోని చిన్నారి.. టేకాఫ్‌ కాకుండానే వెనక్కి వెళ్లిన విమానం

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్
బిజినెస్

హోమ్‌ లోన్స్ పై కోటక్‌ బ్యాంక్‌ కొత్త ఆఫర్

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...
జనరల్

కావడిలో వృద్ధ తల్లిదండ్రులను మోసిన అన్నదమ్ములు...

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...
జనరల్

పాకిస్థాన్‌లో లష్కరే తోయిబా కీలక కమాండర్‌ అనుమానాస్పద మృతి...

వదంది 2లో షాకింగ్ ట్విస్ట్‌లు… అసలు రహస్యం ఏమిటి?
ఓటీటీ

వదంది 2లో షాకింగ్ ట్విస్ట్‌లు… అసలు రహస్యం ఏమిటి?

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్
జనరల్

కేరళ యువ శాస్త్రవేత్తకు ప్రతిష్ఠాత్మక మేరీ క్యూరీ ఫెలోషిప్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!