18, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

Writer: Shivani K 10:00 AM, 18 సెప్టెంబర్, 2026
‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

ఉత్తర్‌ప్రదేశ్‌ ఆర్థిక వెనుకబాటుతనాన్ని అధిగమించి దేశ ఆర్థిక ప్రగతికి కీలకంగా మారిందని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ అన్నారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా లక్నోలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ఉత్తర్‌ప్రదేశ్‌ ఇక ‘బీమారు’ రాష్ట్రం కాదని పేర్కొన్నారు. సంప్రదాయ చేతివృత్తులు, స్వదేశీ ఉత్పత్తులు, ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతం లభించిందన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 96 లక్షల ఎంఎస్‌ఎంఈ యూనిట్లు ఉన్నాయని, వాటి ద్వారా సుమారు 3.25 కోట్ల మందికి ఉపాధి లభిస్తోందని తెలిపారు.

విశ్వకర్మ జయంతి సందర్భంగా యోగి ఆదిత్యనాథ్‌ ‘విశ్వకర్మ స్వరోజ్‌గార్‌ అండ్‌ స్వదేశీ మేళా-2026’ను ప్రారంభించారు. సంప్రదాయ కళాకారులకు శిక్షణ, పనిముట్లు, రుణాలు, మార్కెట్‌ అవకాశాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత ఏడెనిమిదేళ్లలో విశ్వకర్మ శ్రమ్‌ సమ్మాన్‌ యోజన కింద 6 లక్షలకు పైగా కళాకారులు, చేతివృత్తిదారులకు పనిముట్లు, శిక్షణ అందించినట్లు తెలిపారు. ఇదే కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

అమరికాలో భారతీయ ఉద్యోగుల తొలగింపు

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

కేబీఆర్ పార్కు చుట్టూ ఫ్లై ఓవర్లు రద్దు, వన్ వే విజయవంతం

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

భారత్‌లో పెరుగుతున్న పరోక్ష ధూమపాన ముప్పు

ట్యాగ్లు
యోగి ఆదిత్యనాథ్‌ఉత్తర్‌ప్రదేశ్‌యూపీ ఆర్థిక వ్యవస్థబీమారు రాష్ట్రంఎంఎస్‌ఎంఈలువిశ్వకర్మ జయంతిస్వదేశీ మేళాసంప్రదాయ చేతివృత్తులుఉపాధిదేశ ఆర్థిక ప్రగతి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ
జనరల్

కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం రేవంత్ భేటీ

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన
జనరల్

రేపు విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి
జనరల్

‘బీమారు’ రాష్ట్రం కాదు.. దేశ ఆర్థిక ప్రగతికి యూపీ ఇంజిన్‌: యోగి

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?
రాజకీయాలు

కాంగ్రెస్‌లోకి మాజీ మంత్రి మల్లారెడ్డి?

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐపై అశ్నీర్‌ గ్రోవర్‌ కీలక వ్యాఖ్యలు

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు
బిజినెస్

యూపీఐ ఛార్జీలపై అశోక్‌ లహిరి కీలక వ్యాఖ్యలు

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్
జనరల్

యువత నాయకత్వ బాధ్యతలు చేపట్టాలి: నిర్మలా సీతారామన్

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు
రాజకీయాలు

మోదీ 25 ఏళ్ల ప్రజాసేవపై అమిత్ షా ప్రశంసలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని
సినిమాలు

మణిరత్నంతో పనిచేయడం నా జీవితకాల కల: నాని

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు
ఓటీటీ

Friday OTT Movies: ఇవాళ ఓటీటీలో ఇరుముడి సహా 12 సినిమాలు, సిరీస్‌లు

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?
గాసిప్స్

ముగ్గురు భామలతో ఆదర్శ కుటుంబం సందడి?

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక
గాసిప్స్

రాకాతో మళ్లీ బిజీ అయిన రష్మిక

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!