26, సెప్టెంబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

Writer: Pooja 07:31 PM, 26 సెప్టెంబర్, 2026
పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

పరవాడ ఫార్మాసిటీలో నల్లటి నీరు, దుర్వాసన వస్తున్నాయంటూ వచ్చిన ఫిర్యాదులతో పాటు దీనికి సంబంధించిన వీడియోపై ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందించారు. దీంతో ఆంధ్రప్రదేశ్‌ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు ఫార్మాసిటీలో క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టి వ్యర్థజలాల నమూనాలను సేకరించారు. 95 పరిశ్రమలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి, వ్యర్థజలాలను కాలువల్లోకి విడుదల చేయవద్దని ఆదేశించారు.

ప్రమాదకర వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని, పరిశ్రమల్లో ఆన్‌లైన్‌ పర్యవేక్షణను తప్పనిసరి చేయాలని కాలుష్య నియంత్రణ మండలి సూచించింది. వ్యర్థాల నిర్వహణ వ్యవస్థను డిజిటలీకరించడంతో పాటు నిరంతర పర్యవేక్షణను బలోపేతం చేయాలని అధికారులను ఆదేశించింది. పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించే పరిశ్రమలపై చర్యలు తప్పవని స్పష్టం చేసింది. చేపట్టిన పరిశీలన, తదుపరి చర్యలకు సంబంధించిన నివేదికను డిప్యూటీ సీఎం కార్యాలయానికి సమర్పించినట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు

యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

ట్యాగ్లు
పవన్ కళ్యాణ్పరవాడ ఫార్మాసిటీకాలుష్య నియంత్రణ మండలిపర్యావరణ కాలుష్యంవ్యర్థాల నిర్వహణఆంధ్రప్రదేశ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు
జనరల్

యాదాద్రి ప్లాంట్‌తో విద్యుత్ సామర్థ్యం పెంపు

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని
సినిమాలు

పారడైస్‌ నెగెటివ్‌ రివ్యూలపై స్పందించిన నాని

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం
జనరల్

రైలు ప్రయాణంలో బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య భార్యకు చేదు అనుభవం

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత
జనరల్

గ్రామకంఠం మినహాయింపులపై సీఆర్‌డీఏ స్పష్టత

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్
జనరల్

చెన్నై ప్రయాణికులకు మెట్రో గుడ్ న్యూస్

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు
క్రీడలు

భారత్ - వెస్టిండీస్‌ తొలి వన్డేకు వర్షం ముప్పు

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్  ఎన్టీఆర్‌
సినిమాలు

ఫహద్ ఫాజిల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన
జనరల్

పరవాడ ఫార్మాసిటీ కాలుష్యంపై పవన్‌ స్పందన

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్
క్రీడలు

ప్రపంచకప్‌పై కోసం రోహిత్‌ శర్మ ఫోకస్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2
గాసిప్స్

గ్రాండ్ షూట్‌కు సిద్ధమవుతున్న కల్కి 2

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా
జనరల్

నివృత్తి డీ-అడిక్షన్‌ కేంద్రాలకు జాతీయ గుర్తింపు – డీజీ సౌమ్య మిశ్రా

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి
జనరల్

హైదరాబాద్: ట్యాంక్‌బండ్ మీదుగా వాహనాలకు అనుమతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!