23, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

Writer: Pooja 06:05 AM, 23 సెప్టెంబర్, 2026
గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

మహా నిమజ్జనం నేపథ్యంలో హుస్సేన్‌సాగర్ వద్ద ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం మంగళవారం ట్యాంక్‌బండ్‌పై 15 క్రేన్లను ఏర్పాటు చేశారు. తొలుత ట్యాంక్‌బండ్‌పై విగ్రహాల నిమజ్జనానికి అనుమతి లేదంటూ జీహెచ్‌ఎంసీ అధికారులు ఫ్లెక్సీలు, పోస్టర్లు ఏర్పాటు చేయడంతో పాటు బ్యారికేడ్లు పెట్టారు. అయితే హుస్సేన్‌సాగర్‌లో గతంలో మాదిరిగానే నిమజ్జనానికి అనుమతించాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి డిమాండ్ చేసింది. సోమవారం ట్యాంక్‌బండ్‌కు చేరుకున్న సమితి ప్రతినిధులు ప్రభుత్వ విభాగాలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, బ్యారికేడ్లను తొలగించడంతో అక్కడ కొంత ఉద్రిక్తత నెలకొంది.

ఈ పరిణామాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అవసరమైన ఏర్పాట్లు చేపట్టింది. ఈ నెల 25న జరగనున్న మహానిమజ్జనం సందర్భంగా భారీ సంఖ్యలో విగ్రహాలు తరలిరానున్న నేపథ్యంలో 15 క్రేన్లను ఏర్పాటు చేశారు. దీంతో నిమజ్జన ప్రక్రియకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాట్లు పూర్తవుతాయని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రతినిధులు తెలిపారు. బుధవారం లేదా గురువారం నుంచి ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. కాగా, వినాయక చవితి మరుసటి రోజు నుంచే ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా వద్ద నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

శ్రీవారి చక్రస్నానం...ఆధ్యాత్మిక విశిష్టత ఇదే

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు
ట్యాగ్లు
మహా నిమజ్జనంట్యాంక్‌బండ్హుస్సేన్‌సాగర్వినాయక నిమజ్జనంజీహెచ్‌ఎంసీగణేశ్ ఉత్సవాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!

నేటి పంచాంగం: శుభ ఘడియలు...రాహుకాలం వివరాలు

నేటి రాశిఫలాలు: గ్రహాల అనుకూలతతో ఏ రాశికి ప్రయోజనం?

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్
బిజినెస్

సెబీతో అదానీ సంస్థల సెటిల్‌మెంట్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు
బిజినెస్

ఉడాన్‌ 2.0తో విమానయాన రంగంలో పెట్టుబడుల జోరు

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వ భరోసా - శుభం బన్సల్‌
జనరల్

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు
రాజకీయాలు

నీళ్లు అడిగితే రాజకీయం అంటారా? - రాంచందర్‌రావు

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం
జనరల్

పినరయ్ విజయన్ కుటుంబంపై దర్యాప్తుకు కేరళ సర్కార్ ఆదేశం

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ
జనరల్

గణనాథుడి మహా నిమజ్జనానికి ట్యాంక్‌బండ్‌పై ఏర్పాట్లు షురూ

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు
జనరల్

నోటీసుల జారీ విధానంపై ఈసీకి సుప్రీంకోర్టు ప్రశ్నలు

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు
క్రీడలు

సెమీస్ కి సిద్ధమైన భారత జట్లు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 16: సుధీర్‌పై చెత్త విసిరిన సృష్టి...నామినేషన్స్‌లో తీవ్ర వాగ్వాదం
షోస్