6, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

Writer: Pooja 07:54 AM, 6 ఆగస్టు, 2026
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం జీవితాంతం పోరాడిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ ను తెలంగాణ సమాజం ఎప్పటికీ గౌరవంగా స్మరించుకుంటుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి అన్నారు. జయశంకర్‌ జయంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తు చేసుకున్న సీఎం. తెలంగాణ ఉద్యమానికి ఆయన అందించిన సిద్ధాంత బలం, మార్గనిర్దేశం చిరస్మరణీయమని కొనియాడారు.

తెలంగాణే లక్ష్యంగా జీవితాన్ని అంకితం చేసిన జయశంకర్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాలు, వివక్షను ఆధారాలతో వివరించి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి బలమైన పునాది వేశారని సీఎం అన్నారు. ఆయన ఆశయాల సాధనకు ప్రజా ప్రభుత్వం కట్టుబడి ఉందని రేవంత్‌ రెడ్డి తెలిపారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జయశంకర్ కు హరీశ్ రావు ఘన నివాళి

జయశంకర్ కు హరీశ్ రావు ఘన నివాళి

తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

ట్యాగ్లు
ప్రొఫెసర్ జయశంకర్తెలంగాణ ఉద్యమంతెలంగాణ రాష్ట్రంరేవంత్ రెడ్డితెలంగాణ చరిత్ర
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?
సినిమాలు

ఓజీ 2 ప్రారంభం అప్పుడేనా?

డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?
గాసిప్స్

డిసెంబర్ బరిలో నాగచైతన్య భారీ ఎంట్రీ?

కళింగపట్నం తీరంలో అరుదైన మొనజైట్‌ నిధి
జనరల్

కళింగపట్నం తీరంలో అరుదైన మొనజైట్‌ నిధి

వందేభారత్‌లో డబుల్ డెక్కర్ కార్గో రైళ్లు?
జనరల్

వందేభారత్‌లో డబుల్ డెక్కర్ కార్గో రైళ్లు?

జయశంకర్ కు హరీశ్ రావు ఘన నివాళి
జనరల్

జయశంకర్ కు హరీశ్ రావు ఘన నివాళి

తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?
జనరల్

తండ్రి ప్రేమకు ప్రతిఫలం ఇదేనా?

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...
జనరల్

నేడు ఏపీ క్యాబినెట్ భేటీ...

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి
జనరల్

తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి చిరునామా ప్రొఫెసర్ జయశంకర్ - రేవంత్ రెడ్డి

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం
జనరల్

చాడ్ లీ క్లాస్ ఇంటిని బూడిద చేసిన అగ్నిప్రమాదం

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం
క్రీడలు

కొరియా మాస్టర్స్‌లో తన్వీ శర్మ శుభారంభం

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం
జనరల్

ఆర్‌బీఐ ప్లాస్టిక్ కరెన్సీ నోట్లకు శ్రీకారం

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్
జనరల్

రైలు ప్రయాణికుల భద్రతకు రైల్వేల కొత్త ప్లాన్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!