15, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

Writer: Nithish 05:26 PM, 29 ఆగస్టు, 2026
ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స..

వైద్య రంగంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) వినియోగం రోజురోజుకూ విస్తరిస్తోంది. వ్యాధుల గుర్తింపు, స్కానింగ్‌ నివేదికల విశ్లేషణ, చికిత్స పర్యవేక్షణతో పాటు క్లిష్టమైన శస్త్రచికిత్సల్లోనూ ఏఐ కీలకంగా మారుతోంది. తాజాగా యూకేకు చెందిన 48 ఏళ్ల రిస్‌ హిబ్బర్ట్‌కు ఏఐ సాయంతో అరుదైన మెదడు శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకుని ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.

రిస్‌ హిబ్బర్ట్‌ ఒకరోజు నడుస్తుండగా అకస్మాత్తుగా స్పృహ కోల్పోయి, అనంతరం మూర్ఛకు గురయ్యారు. పరీక్షల్లో పిట్యుటరీ గ్రంథి సమీపంలో 11 మిల్లీమీటర్ల పరిమాణంలో కణితిని గుర్తించారు. అది క్యాన్సర్‌ కాకపోయినప్పటికీ చూపుపై ప్రభావం చూపడంతో దాన్ని తొలగించడం అవసరమైంది. ఎండోస్కోప్‌ ద్వారా అందిన ప్రత్యక్ష శస్త్రచికిత్స దృశ్యాలను ఏఐ విశ్లేషించడంతో రక్తనాళాలు, నరాలకు నష్టం కలగకుండా వైద్యులు సంక్లిష్టమైన ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ శస్త్రచికిత్స మేలో జరిగినప్పటికీ, రోగి పూర్తిగా కోలుకున్న తర్వాతే వివరాలను వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ట్యాగ్లు
కృత్రిమ మేధస్సుఏఐ వైద్యంమెదడు శస్త్రచికిత్సపిట్యుటరీ కణితివైద్య సాంకేతికతయూకే వైద్యంఅరుదైన శస్త్రచికిత్సఏఐ టెక్నాలజీవైద్య రంగంఆరోగ్య వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్
జనరల్

వలసదారులకు ట్రంప్ సర్కారు షాక్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు
జనరల్

గ్లోబల్ రైజింగ్ సమ్మిట్‌కు తరలిరండి – మంత్రి శ్రీధర్ బాబు

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 డే 38: కొత్త టాస్క్‌లో బయటపడ్డ హౌస్‌మేట్స్ అభిప్రాయాలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్
క్రీడలు

భారత్‌పై విండీస్ ఘన విజయం...కీమో పాల్ దెబ్బకు కుప్పకూలిన భారత్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి -  సీఎం రేవంత్ రెడ్డి
జనరల్

పంటలు ఎండిపోకుండా నిరంతర విద్యుత్ సరఫరా చేయాలి - సీఎం రేవంత్ రెడ్డి

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం
జనరల్

జనసేనలోకి వంగవీటి రాధాకృష్ణ...పవన్ ఆత్మీయ స్వాగతం

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు
బిజినెస్

యూపీఐ ఎండీఆర్‌ నిర్ణయంపై అష్నీర్ గ్రోవర్ సెటైర్లు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు
రాజకీయాలు

సింగరేణి కార్మిక గర్జన సభలో కాంగ్రెస్‌పై కేటీఆర్‌ విమర్శలు

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా
జనరల్

నర్సాపూర్ రెస్టారెంట్ ఘటనపై మంత్రి దామోదర్ ఆరా

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం
జనరల్

విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు
జనరల్

ఉక్రెయిన్‌లో అమెరికా కంపెనీల స్థావరాలపై రష్యా దాడులు

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
జనరల్

కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!