24, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

Writer: Pooja 10:14 PM, 24 సెప్టెంబర్, 2026
గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

బందరు తీరంలో ఏర్పాటు చేసిన మహాగణపతి లడ్డూ వేలంలో రూ.25 లక్షల ధర పలికింది. ఎఫ్‌సీఎస్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత గుమ్మడి భవానీ శంకర్ ఈ లడ్డూను దక్కించుకున్నారు. 630 కిలోల స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని భవానీ శంకర్‌కు అందించనున్నట్లు ఉత్సవ కమిటీ ప్రకటించింది. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌లో నిర్వహించిన వేలంలో సుమారు 600 మంది భక్తులు పాల్గొన్నట్లు తెలిపింది. రూ.63 వేల ప్రారంభ ధరతో వేలం ప్రారంభమైంది. రేపు జరగనున్న వరసిద్ధి వినాయక స్వామి కల్యాణోత్సవానికి భవానీ శంకర్ దంపతులు హాజరుకానున్నారు.

అనంతరం 63 అడుగుల మహాగణపతి విగ్రహాన్ని ఫైర్ జెట్‌ల సహాయంతో నిమజ్జనం చేయనున్నట్లు ఉత్సవ కమిటీ వెల్లడించింది. మరోవైపు సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్ మండలం రాఘవాపూర్‌లోని సరస్వతి ఆలయంలో ప్రతిష్ఠించిన గణేశుడి లడ్డూ ప్రసాదం రూ.36 లక్షలు పలికింది. సదాశివపేటకు చెందిన భక్తుడు చింతల్‌గట్టు వీరన్న ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

ట్యాగ్లు
గణేశ్ లడ్డూ వేలంమహాగణపతిబందరుభవానీ శంకర్సంగారెడ్డివినాయక చవితి
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు డబుల్ ధమాకా

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా
జనరల్

పరిస్థితులు ప్రతిభకు అడ్డంకులు కావు - గవర్నర్‌ శివప్రతాప్‌ శుక్లా

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల
జనరల్

ఏపీలో కొత్త మద్యం షాపులకు నోటిఫికేషన్ విడుదల

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర
జనరల్

గణేశుడి లడ్డూ వేలంలో రికార్డు స్థాయి ధర

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...
సినిమాలు

‘కల్కి 2898 ఏడీ’కి జాతీయ అవార్డులపై నాగ్ అశ్విన్ ఎమోషనల్ రెస్పాన్స్...

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి
సినిమాలు

డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలతపై దాడి

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు
జనరల్

తెలంగాణలో ట్రాఫిక్ నియంత్రణకు కీలక సంస్కరణలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్
సినిమాలు

నాని పారడైజ్‌కు భారీ రెస్పాన్స్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత
జనరల్

ప్రముఖ నటుడు ముష్తాక్ ఖాన్ కన్నుమూత

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్
సినిమాలు

రామ్ చరణ్ ఆరోగ్యంపై కీలక అప్డేట్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి
జనరల్

ఎస్‌ఐ వెంకన్న మృతిపై సీఎం రేవంత్ దిగ్భ్రాంతి

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష
జనరల్

పార్టనర్‌షిప్ సమ్మిట్-2026పై సీఎం చంద్రబాబు సమీక్ష

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!