22, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

Writer: Nithish 06:17 AM, 22 సెప్టెంబర్, 2026
జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

పంట పొలాలకు సాగునీరు అందించలేని ప్రభుత్వం ప్రతిపక్షాలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సిగ్గుచేటని బీఆర్‌ఎస్‌ శాసనసభాపక్ష ఉపనేత టి.హరీశ్‌రావు విమర్శించారు. జూరాల ప్రాజెక్టులో నీరు ఉన్నప్పటికీ ఆయకట్టు రైతులకు ఎందుకు విడుదల చేయడం లేదని, రైతుల పట్ల ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. జూరాల ఆయకట్టు రైతులకు వెంటనే సాగునీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

శ్రీశైలం నుంచి 738 కిలోమీటర్ల దూరంలోని కుప్పం వరకు కృష్ణా జలాలను తరలిస్తున్నప్పుడు.. పక్కనే ఉన్న పాలమూరు ప్రాంతానికి ఎందుకు నీరు అందించడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నార్లాపూర్‌, ఏదుల, కరివెన, వట్టెం రిజర్వాయర్లను మొత్తం 50 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించినప్పటికీ వాటిని నీటితో నింపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. కృష్ణానదిలో నీటి ప్రవాహం ఉన్న సమయంలోనూ మోటార్లు ఎందుకు నడపలేదని ప్రశ్నించారు. జూరాల ప్రాజెక్టు వద్ద రైతులు, బీఆర్‌ఎస్‌ నేతలను పోలీసులు అడ్డుకోవడం, కొందరిని అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

ట్యాగ్లు
హరీశ్‌రావుజూరాల ప్రాజెక్టుజూరాల ఆయకట్టుసాగునీరుపాలమూరు రైతులుకృష్ణా జలాలుబీఆర్‌ఎస్‌తెలంగాణ రాజకీయాలురైతుల ఆందోళనసాగునీటి సమస్య
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు
జనరల్

ఏపీ ఇంజినీర్ల సీనియారిటీ పిటిషన్లు.. కీలక నిర్ణయం తీసుకున్న సుప్రీంకోర్టు

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు
జనరల్

జూరాల ఆయకట్టుకు వెంటనే సాగునీరు విడుదల చేయాలి - హరీశ్‌రావు

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు
జనరల్

జగదీశ్‌రెడ్డి ఫాంహౌస్‌లో ఇనాం భూములున్నాయంటూ కాంగ్రెస్‌ ఆరోపణలు

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక
జనరల్

ఏపీపై వాయుగుండం ప్రభావం.. ఉత్తరాంధ్రకు కుండపోత వర్షాల హెచ్చరిక

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం
టెక్నాలజీ

గ్లోబల్‌ ఏఐ హబ్‌గా భారత్‌.. ఏఐ ఉద్యోగాల్లో రెండోస్థానంలో దేశం

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం
జనరల్

ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గేతో మంత్రి వివేక్‌ వెంకటస్వామి సమావేశం

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం
జనరల్

నీట్ ర్యాంకర్‌కు కేటీఆర్‌ ఆర్థిక సాయం

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ
జనరల్

తిరుమల బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సూర్యచంద్రుల వాహనసేవ

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు
జనరల్

పరివర్తిని ఏకాదశి నేడు.. శ్రీమహావిష్ణువును ఇలా పూజిస్తే శుభఫలితాలు

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?
జనరల్

నేటి రాశిఫలాలు - 12 రాశుల వారికి ఎలా ఉందంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 15 - బిగ్‌బాస్ హౌస్‌లో నామినేషన్స్ రచ్చ.. సృష్టి-సుధీర్ మధ్య తీవ్ర గొడవ
షోస్

వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల లేట్ పై సీఎం ఆగ్రహం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!