15, సెప్టెంబర్ 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

Writer: Chandrika 03:45 PM, 15 సెప్టెంబర్, 2026
భారతీయ విద్యార్థులపై రిపబ్లికన్‌ నేత వివాదాస్పద వ్యాఖ్యలు..

టెక్సాస్‌ రైల్‌రోడ్‌ కమిషన్‌కు రిపబ్లికన్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆ పార్టీ నేత బో ఫ్రెంచ్‌ చేసిన సోషల్‌ మీడియా పోస్టులు వివాదానికి దారితీశాయి. అమెరికాలోని భారతీయ, దక్షిణాసియా విద్యార్థులను లక్ష్యంగా చేసుకుని ఆయన చేసిన వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ విద్యార్థులు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా సంబరాలు చేసుకుంటున్న ఫొటోను ఫ్రెంచ్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ఈ చిత్రాన్ని చూస్తే విదేశీయులు అమెరికన్ల స్థానాన్ని ఎలా ఆక్రమిస్తున్నారో అర్థమవుతోందని, పరిస్థితి తాను ఊహించిన దానికంటే ఎక్కువగా ఉందని వ్యాఖ్యానించారు. విదేశీయుల కారణంగా అమెరికన్లకు నష్టం జరుగుతోందనే భావన కలిగేలా ఆయన పోస్టులు పెట్టడం విమర్శలకు కారణమైంది.

అదే ఫొటోపై ఫ్రెంచ్‌ చేసిన మరో వ్యాఖ్య కూడా చర్చనీయాంశమైంది. అది యూనివర్సిటీ గ్రాడ్యుయేషన్‌ కార్యక్రమానికి సంబంధించిన ఫొటో అని ఆయన పేర్కొన్నప్పటికీ.. వాస్తవానికి అది ఫుట్‌బాల్‌ మ్యాచ్‌ సందర్భంగా తీసినదిగా తేలింది. ఫ్రెంచ్‌ వ్యాఖ్యలను సొంత పార్టీ నేతలే తీవ్రంగా ఖండించారు. సెనేటర్‌ జాన్‌ కార్నిన్‌ ఆయన వ్యాఖ్యలను ముమ్మాటికీ జాత్యహంకారంగా అభివర్ణించారు. డెమోక్రాట్‌ నేతలు కూడా ఫ్రెంచ్‌ తీరును తప్పుబట్టారు. భారతీయ సంతతికి చెందిన యూఎస్‌ కాంగ్రెస్‌ సభ్యుడు రాజా కృష్ణమూర్తి సైతం ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ.. అమెరికాలో భారతీయులపై వివక్షకు వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. దీంతో ఈ వ్యవహారం రిపబ్లికన్‌ పార్టీలోనూ చర్చకు దారితీసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

సాయికృష్ణ మిస్సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలి - విజయలక్ష్మి

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

ఇద్దరు ఐపీఎస్‌ అధికారులపై సస్పెన్షన్‌ ఎత్తివేత

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

పేదరికాన్ని జయించి నీట్‌లో సత్తా చాటిన ఐదుగురు తోబుట్టువులు...

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

కోచింగ్ కేంద్రాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలి - సీఎం చంద్రబాబు

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!

హువావే అధినేత చైనా వీడారా?.. కొత్త నిబంధనల వేళ రెన్‌ జెంగ్‌ఫీపై రూమర్లు!

ట్యాగ్లు
బో ఫ్రెంచ్‌రిపబ్లికన్‌ పార్టీభారతీయ విద్యార్థులుదక్షిణాసియా విద్యార్థులుటెక్సాస్‌ రైల్‌రోడ్‌ కమిషన్‌అమెరికా రాజకీయాలుజాన్‌ కార్నిన్‌రాజా కృష్ణమూర్తిజాత్యహంకారంవివక్ష
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
‘యశనగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!
సినిమాలు

‘యశనగుల’ పాటతో నాని సరికొత్త రికార్డు!

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ
జనరల్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై జనసేన కీలక భేటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘హుషార్‌ పిట్టలు’..స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...
ఓటీటీ

నయనతార 'మహాశక్తి' సినిమాకు రిలీజ్‌ డేట్‌, ఓటీటీ డీల్‌ ఫిక్స్‌...

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
బిజినెస్

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?
బిజినెస్

ఈపీఎఫ్‌ఓ వాట్సాప్ ఛానెల్ ఫాలో చేయడం ఎలా?

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?
గాసిప్స్

‘418 ది మూవీ’ రిలీజ్‌ మళ్లీ వాయిదా?

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!
ఆరోగ్యం

పీరియడ్స్‌కు ముందు అర్ధరాత్రి స్వీట్స్‌ తినాలనిపిస్తుందా? కారణం ఇదేనట!

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!
బిజినెస్

ప్రయాణికులకు ఎయిరిండియా గుడ్‌న్యూస్‌.. 4 గంటల్లోనే రిఫండ్‌!

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం
జనరల్

చమురు ధరల భవిష్యత్తుపై ట్రంప్‌ జోస్యం

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..
ఓటీటీ

‘మండాడి’ ఓటీటీ డీల్‌లో ట్విస్ట్‌..

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!
రాజకీయాలు

చెన్నైలో కొత్త వివాదం...విజయ్‌ రూపంలో వినాయక విగ్రహాలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!