24, జులై 2026, శుక్రవారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్

Writer: Pooja 10:33 PM, 24 జులై, 2026
క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్

రాష్ట్రంలోని విద్యా సంస్థల్లో మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు ఆయా విద్యాసంస్థల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీలో నిర్వహించిన డ్రగ్స్ నిరోధం, భద్రత కమిటీల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్యాంపస్‌లోనే కాకుండా బయట జరిగే అనుమానాస్పద కార్యకలాపాలపై కూడా యాజమాన్యాలు నిఘా పెట్టే విధానాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

డ్రగ్స్ నియంత్రణ కోసం అవసరమైతే ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని అధ్యయనం చేయాలని సీఎం సూచించారు. విద్యా సంస్థల్లో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాలు ఏర్పాటు చేయడం, టోల్‌ఫ్రీ నంబర్లు, క్యూ ఆర్ కోడ్‌ల ద్వారా సమాచారం స్వీకరించడం, డ్రగ్స్ కేసుల్లో గుర్తింపు, డీ అడిక్షన్, పునరావృతమైతే కఠిన శిక్షలు అమలు చేసే మూడు దశల వ్యవస్థను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు

బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

ట్యాగ్లు
రేవంత్ రెడ్డిడ్రగ్స్ నియంత్రణతెలంగాణవిద్యాసంస్థలువిద్యార్థుల భద్రతయాంటీ డ్రగ్స్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు
జనరల్

బిట్‌చాట్ యాప్‌పై కేంద్రం చర్యలు

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం
జనరల్

సీజేపీ భవితవ్యంపై వేణుస్వామి సంచలన జోస్యం

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్
జనరల్

క్యాంపస్‌లలో డ్రగ్స్‌పై కఠిన చర్యలు - సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా
జనరల్

బీజేపీలో కీలక పరిణామం...కేంద్ర మంత్రి రాజీనామా

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన
జనరల్

నీట్ లీక్ తర్వాత ఎన్‌టీఏలో భారీ ప్రక్షాళన

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం
జనరల్

పుట్టినరోజున కేటీఆర్‌కు కేసీఆర్ ఆశీర్వాదం

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై కేంద్రం ఫుల్ క్లారిటీ

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల
సినిమాలు

‘నేను రెడీ’ నుంచి ‘కొంచెం కొంచెం’ పాట విడుదల

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే
జనరల్

ధర్మేంద్ర ప్రధాన్‌పై క్లారిటీ...కేంద్రం కొత్త ప్లాన్ ఇదే

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా
జనరల్

బంగ్లాదేశ్ అధ్యక్షుడు రాజీనామా

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్
జనరల్

సీజేపీ నిరసనలపై బండి సంజయ్ హాట్ కామెంట్స్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ
జనరల్

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సునీతకు ఎదురుదెబ్బ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి
ఓటీటీ

తల్లీకొడుకుల బంధాన్ని చూపించే ‘వంద దేవుళ్లు’ ఓటీటీలోకి

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు
జనరల్

బ్రేక్‌ఫాస్ట్ స్కీంకు భారీ విరాళాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!