5, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

Writer: Harika S 11:00 PM, 4 ఆగస్టు, 2026
పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన 7,437 పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్‌కు సంబంధించిన నియామక ప్రక్రియను పూర్తిస్థాయి పారదర్శకతతో, ఎలాంటి లోపాలకు ఆస్కారం లేకుండా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. పరీక్షలను భంగం కలిగించేందుకు కొన్ని రాజకీయ పార్టీలు, ఇతర ప్రయోజన వర్గాలు ప్రయత్నిస్తున్నాయన్న నిఘా సమాచారంతో డీజీపీ సీవీ ఆనంద్ సహా ఉన్నతాధికారులతో సీఎం అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు.

ప్రశ్నపత్రాల తయారీ, ముద్రణ, రవాణా నుంచి పరీక్ష కేంద్రాల భద్రత వరకు ప్రతి దశలో కట్టుదిట్టమైన నిఘా ఉండాలని సీఎం సూచించారు. కోచింగ్ సెంటర్లు, నకిలీ వెబ్‌సైట్లు, ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేసే దళారులు, సోషల్ మీడియాలో జరిగే దుష్ప్రచారంపై సైబర్ క్రైమ్, ఇంటెలిజెన్స్ విభాగాలు ప్రత్యేక నిఘా కొనసాగించాలని ఆదేశించారు. నియామక ప్రక్రియ పూర్తయ్యే వరకు అన్ని భద్రతా వ్యవస్థలు అప్రమత్తంగా పనిచేయాలని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

ట్యాగ్లు
రేవంత్ రెడ్డితెలంగాణ పోలీస్ నియామకాలుపోలీస్ పరీక్షలుతెలంగాణ ప్రభుత్వంసైబర్ భద్రతనిఘా విభాగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విదేశీ పర్యటనకు సీఎం రేవంత్
జనరల్

విదేశీ పర్యటనకు సీఎం రేవంత్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్ట్ ఘనత మాదే: కొడాలి నాని

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి
షోస్

బిగ్‌బాస్ 20లో స్టార్ హీరో ఎంట్రీ?.. టీజర్‌తో పెరిగిన ఆసక్తి

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన
జనరల్

ఒడిశాలో అదానీ భారీ ఏఐ డేటా సెంటర్ ప్రతిపాదన

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్
జనరల్

పోలీస్ పరీక్షల నిర్వహణపై ప్రత్యేక నిఘా - సీఎం రేవంత్

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ
జనరల్

నైతిక విలువల విద్యపై లోకేష్‌తో చాగంటి భేటీ

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు
జనరల్

మహేష్ కుమార్ గౌడ్‌కు హరీశ్ రావు లీగల్ నోటీసులు

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు
క్రీడలు

పతకాల వేటకు రెడీ.. భారత షట్లర్లకు కీలక సీడ్లు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత
సినిమాలు

ప్రముఖ నటుడు ప్రదీప్ రావత్ కన్నుమూత

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్
జనరల్

స్టేషన్ బెయిల్‌పై విడుదలైన ఉదయనిధి స్టాలిన్

‘రామాయణ’ లుక్స్ వెనుక ఉన్న ఆలోచన ఇదే
సినిమాలు

‘రామాయణ’ లుక్స్ వెనుక ఉన్న ఆలోచన ఇదే

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

E20 పెట్రోల్‌ కొనసాగింపుపై కేంద్రం కీలక నిర్ణయం

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!