27, సెప్టెంబర్ 2026, ఆదివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..

Writer: Nithish 11:47 AM, 27 సెప్టెంబర్, 2026
గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..

గోదావరి నదిలో వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం వద్ద నీటిమట్టం 40 అడుగులకు చేరింది. కూనవరం వద్ద 14.8 మీటర్లకు, పోలవరం వద్ద 9.98 మీటర్లకు నీటిమట్టం చేరినట్లు అధికారులు తెలిపారు. దీంతో గోదావరి పరివాహక ప్రాంతాల్లో వరద పరిస్థితిపై అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

ధవళేశ్వరం బ్యారేజీ వద్ద కూడా వరద ప్రవాహం కొనసాగుతోంది. బ్యారేజీకి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా నమోదైంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటితో గోదావరి ప్రవాహం మరింత పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

ఈ నెల  చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌

ఈ నెల చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

చలో విజయవాడకు సచివాలయ ఉద్యోగుల పిలుపు

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

విజయవాడలో మిషన్‌ కర్మయోగిపై ప్రాంతీయ సదస్సు

ట్యాగ్లు
గోదావరి వరదలుగోదావరి నదిభద్రాచలంకూనవరంపోలవరంధవళేశ్వరం బ్యారేజీవరద ప్రవాహంనీటిమట్టంఆంధ్రప్రదేశ్తెలంగాణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు
జనరల్

గ్రేటర్ విశాఖ ఎన్నికలకు ఏర్పాట్లు

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా
జనరల్

హైదరాబాద్‌: గణేశ్‌ ఉత్సవాల్లో ఈవ్‌టీజర్లపై షీ టీమ్స్‌ కొరడా

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి
రాజకీయాలు

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్‌ రెడ్డి

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం
జనరల్

హైదరాబాద్‌లో భారీగా గణేశ్ విగ్రహాల నిమజ్జనం

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌
జనరల్

జ్ఞానేశ్‌ కుమార్‌ నన్ను బీజేపీ తరఫున పోటీ చేయమన్నారు: జిజి థామ్సన్‌

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌ జోరు..

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..
జనరల్

గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం..

ఈ నెల  చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌
జనరల్

ఈ నెల చివర్లో ఢిల్లీలో వర్షాలు.. ఉత్తరాదికి అలర్ట్‌

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌
సినిమాలు

‘తమ్ముడు శ్రీకాంత్‌.. హృదయపూర్వక అభినందనలు’: కేటీఆర్‌

మమితా ఆశ ఫలిస్తుందా?
గాసిప్స్

మమితా ఆశ ఫలిస్తుందా?

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!
సినిమాలు

సంక్రాంతి బరిలో ‘కాకా’.. ఇక తగ్గేదేలే!

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!
టెక్నాలజీ

భారత్‌లోకి యాపిల్‌ పే.. త్వరలోనే సేవలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!