3, అక్టోబర్ 2026, శనివారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

Writer: Chandrika 04:55 PM, 3 అక్టోబర్, 2026
భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

భారత్‌కు ఐదో తరం సుఖోయ్‌ ఎస్‌యూ-57 యుద్ధ విమానాలను అందించేందుకు రష్యా ప్రతిపాదన చేసిందని భారత వైమానిక దళం (IAF) చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌ తెలిపారు. రెండు దేశాల సహకారంతో ఈ విమానాలను భారత్‌లోనే ఉత్పత్తి చేసే అవకాశాన్ని కూడా పరిశీలించవచ్చని ఆయన పేర్కొన్నారు. అయితే దీనిపై ఇప్పటివరకు ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదన్నారు. భారత సైనిక సామర్థ్యంలో వైమానిక శక్తి కీలకమని, భవిష్యత్‌ యుద్ధాలను ఎదుర్కొనేందుకు కృత్రిమ మేధ ఆధారిత సామర్థ్యాలతో కూడిన దళాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.

ఇదే సమయంలో ఫ్రాన్స్‌తో 114 రఫేల్‌ యుద్ధ విమానాల కోసం ప్రతిపాదించిన మల్టీ-రోల్‌ ఫైటర్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (MRFA) ఒప్పందాన్ని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు ఖరారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఐఏఎఫ్‌ చీఫ్‌ తెలిపారు. ఫిబ్రవరిలో ఈ ప్రతిపాదనకు ఆమోదం లభించగా.. ప్రస్తుతం ధరలు, ఇతర కీలక అంశాలపై చర్చలు కొనసాగుతున్నాయి. రానున్న సంవత్సరాల్లో ఐఏఎఫ్‌కు ఏడాదికి 36–40 యుద్ధ విమానాలు అవసరమవుతాయని, దేశీయంగా యుద్ధ విమానాల ఇంజిన్‌ల తయారీపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
ట్యాగ్లు
సుఖోయ్ ఎస్‌యూ-57ఎస్‌యూ-57 భారత్భారత వైమానిక దళంఅమర్ ప్రీత్ సింగ్ఐఏఎఫ్ చీఫ్రఫేల్ యుద్ధ విమానాలుఎంఆర్‌ఎఫ్‌ఏ ఒప్పందంభారత్ రక్షణ రంగంరష్యా భారత్ రక్షణరక్షణ వార్తలు
Advertisement

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...

ఫ్లైదుబాయ్‌ కాక్‌పిట్‌ ఘటనలో సంచలన విషయాలు...

Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..
క్రీడలు

వెస్టిండీస్‌తో మూడో వన్డేలో రోహిత్‌ శర్మ అరుదైన రికార్డు..

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..
క్రీడలు

ఆసియా క్రీడల్లో భారత్‌కు 20వ స్వర్ణం..

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్
రాజకీయాలు

SIRపై ఇండియా కూటమి ఆందోళనలకు కార్యాచరణ.. అక్టోబర్‌ 6న జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు: మహేశ్‌ కుమార్‌ గౌడ్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..
జనరల్

అక్టోబర్‌ 10 నుంచి 18 వరకు ఘనంగా బతుకమ్మ వేడుకలు..

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..
రాజకీయాలు

విద్య, వైద్యంపై సీఎం రేవంత్‌ రెడ్డి సమీక్ష..

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు
జనరల్

భారత్‌కు సుఖోయ్‌ ఎస్‌యూ-57 ఆఫర్‌..114 రఫేల్‌ జెట్లపై కీలక చర్చలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..
క్రీడలు

జాతీయ జెండాతో టీమ్‌ఇండియా సంబరాలు..

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..
జనరల్

ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో ఏడుగురు అరెస్ట్..

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్
సినిమాలు

బాక్సాఫీస్‌ను షేక్ చేసిన ‘దృశ్యం 3’.. అజయ్ దేవగణ్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ ఓపెనర్

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌
జనరల్

‘అమరావతి నుంచే ప్రపంచానికి భారత అభివృద్ధి మోడల్‌ చూపిద్దాం’- నారా లోకేశ్‌

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...
జనరల్

నోయిడాలో విషాదం.. 43వ అంతస్తు నుంచి దూకి యువకుడి మృతి...

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..
జనరల్

మేడ్చల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!