Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

27, జూన్ 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

సాయి కృష్ణ కేసులో సీబీఐ విచారణ కోరిన తల్లి.. హైకోర్టులో పిటిషన్

11:22 AM, 27 జూన్, 2026
సాయి కృష్ణ కేసులో సీబీఐ విచారణ కోరిన తల్లి.. హైకోర్టులో పిటిషన్

సాయి కృష్ణ అదృశ్య కేసులో సీబీఐ దర్యాప్తుకు ఆదేశాలు ఇవ్వాలని ఆయన తల్లి విజయలక్ష్మి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు దర్యాప్తును హైకోర్టు స్వయంగా పర్యవేక్షించాలని కూడా ఆమె కోరారు. ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తులో పూర్తి నిజాలు వెలుగులోకి రావడం లేదని ఆరోపించిన ఆమె, విజయవాడ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన ఉన్నతాధికారులపై పలు తీవ్రమైన ఆరోపణలు చేశారు.

తాను ఫిర్యాదు చేసిన 45 రోజుల తర్వాతే కేసు నమోదు చేశారని, సీఐ నాగరాజు అరెస్టు కేవలం కంటి తుడుపు చర్య మాత్రమేనని పిటిషన్‌లో పేర్కొన్నారు. ప్రభుత్వ నియమించిన సిట్ దర్యాప్తు పూర్తి స్థాయిలో జరగడం లేదని, కేసును ముగించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె ఆరోపించారు. ఈ నేపథ్యంలో సీబీఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టును కోరారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్..

వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్..

ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం

ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం

అల్వాల్‌లో హైడ్రా యాక్షన్..

అల్వాల్‌లో హైడ్రా యాక్షన్..

దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి

దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి

అమర్‌నాథ్ యాత్రకు హైటెక్ నిఘా.. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' ప్రారంభం

అమర్‌నాథ్ యాత్రకు హైటెక్ నిఘా.. 'ప్రాజెక్ట్ హాక్ ఐ' ప్రారంభం

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ తీరంలో వాయుగుండం?.

బంగాళాఖాతంలో అల్పపీడనం: ఏపీ తీరంలో వాయుగుండం?.

ట్యాగ్లు
సాయి కృష్ణ కేసుసీబీఐ విచారణహైకోర్టువిజయలక్ష్మిఅదృశ్య కేసువిజయవాడ పోలీసులుసిట్ దర్యాప్తుఆంధ్రప్రదేశ్న్యాయ వార్తలుకోర్టు పిటిషన్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కాబో వెర్డె చరిత్ర.. ఫ్రాన్స్ జోరు కొనసాగింపు
క్రీడలు

కాబో వెర్డె చరిత్ర.. ఫ్రాన్స్ జోరు కొనసాగింపు

RC17పై భారీ బజ్.. రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన?
గాసిప్స్

RC17పై భారీ బజ్.. రెండు భాగాలుగా విడుదల చేసే ఆలోచన?

వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్..
జనరల్

వచ్చే ఏడాది భారత్‌కు ట్రంప్..

విజయ్ ధరించిన ఖరీదైన బెల్ట్.. నెట్టింట వైరల్
రాజకీయాలు

విజయ్ ధరించిన ఖరీదైన బెల్ట్.. నెట్టింట వైరల్

గర్వంగా రెపరెపలాడే త్రివర్ణ పతాకం మధ్య.. ‘సోల్జర్’ ఫస్ట్ లుక్ గ్రాండ్ రిలీజ్
సినిమాలు

గర్వంగా రెపరెపలాడే త్రివర్ణ పతాకం మధ్య.. ‘సోల్జర్’ ఫస్ట్ లుక్ గ్రాండ్ రిలీజ్

ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం
జనరల్

ఏనుగుల దాడిలో రైతు మృతి.. పవన్ కళ్యాణ్ సంతాపం

అల్వాల్‌లో హైడ్రా యాక్షన్..
జనరల్

అల్వాల్‌లో హైడ్రా యాక్షన్..

వెన్నెముకలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక
ఆరోగ్యం

వెన్నెముకలో ఈ మార్పులు కనిపిస్తే జాగ్రత్త.. వైద్యుల హెచ్చరిక

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..
బిజినెస్

మళ్లీ పెరిగిన బంగారం, వెండి ధరలు..

ఏఐ ఫీచర్లతో గూగుల్ ఫైనాన్స్ యాప్..
టెక్నాలజీ

ఏఐ ఫీచర్లతో గూగుల్ ఫైనాన్స్ యాప్..

ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘మహాబలి 1980స్’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్
ఓటీటీ

ఏడాది తర్వాత ఓటీటీలోకి ‘మహాబలి 1980స్’.. సైలెంట్‌గా స్ట్రీమింగ్

దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి
జనరల్

దయచేసి ఏఐ వీడియోలు ఆపండి.. కేతన్ అగర్వాల్ కుటుంబం భావోద్వేగ విజ్ఞప్తి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!