12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

వైరల్ వీడియోపై శరత్‌కుమార్ వివరణ

Writer: Pooja 09:04 PM, 27 జూన్, 2026
వైరల్ వీడియోపై శరత్‌కుమార్ వివరణ

తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్‌ కుమార్ డ్రగ్స్ వాడుతున్నారంటూ ఒక వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చిత్రీకరించిన ఆ వీడియోలో ఆయన మొబైల్ ఫోన్‌పై తెల్లని పదార్థాన్ని ఏటీఎం కార్డుతో పొడి చేస్తున్నట్లు కనిపించడంతో వివాదం చెలరేగింది.

ఈ ఆరోపణలపై మంత్రి శరత్‌ కుమార్ స్పందిస్తూ అది డ్రగ్స్ కాదని స్పష్టం చేశారు. దాదాపు రెండేళ్ల క్రితం స్టేడియంలో తన కుమార్తె అనారోగ్యానికి గురికావడంతో ఆమెకు మందు ఇవ్వడానికి మాత్రను పొడి చేశానని తెలిపారు. వైరల్ అవుతున్న ప్రచారం పూర్తిగా తప్పుదోవ పట్టించే విధంగా ఉందన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

ట్యాగ్లు
శరత్‌ కుమార్వైరల్ వీడియోతమిళనాడువివాదంమంత్రి వివరణ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తెలంగాణ వ్యవసాయ విధానాలపై బిహార్‌ ఆసక్తి
జనరల్

ఎస్‌ఐఆర్‌ ధ్రువీకరణకు ఫ్యామిలీ రిజిస్టర్‌ సర్టిఫికెట్‌ చెల్లదు - ఈసీఐ

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?
సినిమాలు

‘సిగ్మా’ పాటకు స్టార్‌ టచ్‌.. ఎవరో తెలుసా?

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!
జనరల్

చనిపోయిన వ్యక్తికి ఆస్పత్రి నుంచి ‘కోలుకొని వెళ్లారు’ మెసేజ్‌..ఛత్తీస్‌గఢ్‌లో విచిత్ర ఘటన!

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..
సినిమాలు

‘విశ్వనాథ్‌ అండ్‌ సన్స్‌’ ఈవెంట్‌లో ఆసక్తికర ఘటన..

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌
రాజకీయాలు

మహిళా రిజర్వేషన్‌పై విజయ్‌ కీలక డిమాండ్‌

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!
జనరల్

నీట్‌ కేసులో సీబీఐ కీలక ఆధారాలు!

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...
రాజకీయాలు

కేటీఆర్‌ ఆరోపణలకు మంత్రి శ్రీధర్‌బాబు కౌంటర్‌...

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..
జనరల్

బీసీ మహిళల జీవితాల్లో మార్పు కోసం తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన
జనరల్

ఎఫ్‌సీఆర్‌ఏ బిల్లుపై జేపీసీ పరిశీలన

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్
జనరల్

ఏపీ గ్రూప్‌-1 పేపర్ వాల్యూస్షన్ పై సిట్ రిపోర్ట్

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...
జనరల్

జాన్వీ కపూర్‌ ఫ్యాన్‌ పేజీలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!