11, సెప్టెంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట

Writer: Pooja 12:27 PM, 11 సెప్టెంబర్, 2026
మెట్రో టేకోవర్‌కు రుణాల కోసం ఎస్‌బీఐ క్యాప్స్‌ వేట

మొదటి దశ మెట్రో ప్రాజెక్టును స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన రుణాల కోసం ఎస్‌బీఐ క్యాపిటల్‌ సర్వీసెస్‌ (ఎస్‌బీఐ క్యాప్స్‌) బ్యాంకులతో విస్తృతంగా సంప్రదింపులు జరుపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన 3 శాతం వడ్డీ రేటుతోపాటు మూడు నెలల్లో రుణ సేకరణ ప్రక్రియను పూర్తి చేయాలనే లక్ష్యంతో సంస్థ ముందుకు సాగుతోంది. రెండో దశలోని ఏడు కారిడార్లకు కేంద్ర అనుమతులు పొందేందుకు మొదటి దశను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని కేంద్రం సూచించిన నేపథ్యంలో, ఎల్‌అండ్‌టీ నుంచి మూడు కారిడార్లను రూ.15 వేల కోట్లకు కొనుగోలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో రూ.13,600 కోట్లను బ్యాంకుల ద్వారా రుణంగా సమీకరించనుండగా, మిగతా రూ.1,400 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా చెల్లించనుంది.

ఎల్‌అండ్‌టీ 2012లో పీపీపీ విధానంలో చేపట్టిన మొదటి దశలోని 72 కిలోమీటర్లలో 69 కిలోమీటర్ల పనులు పూర్తయ్యాయి. ప్రాజెక్టు వ్యయం పెరగడంతో సంస్థ వివిధ బ్యాంకుల నుంచి 7–8 శాతం వడ్డీతో రుణాలు తీసుకుంది. కరోనా ప్రభావంతో కార్యకలాపాలు దెబ్బతినడంతో అప్పులు, వడ్డీల భారం పెరిగింది. ఈ పరిస్థితి పునరావృతం కాకుండా 3 శాతం వడ్డీతో రుణాలు సమీకరించాలని రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌బీఐ క్యాప్స్‌ను ఆదేశించింది. దీంతో సంస్థ జాతీయ, అంతర్జాతీయ బ్యాంకులతో పాటు గిఫ్ట్‌సిటీ, జైకా, ఏడీబీలతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు సమాచారం. రుణాలను 20 ఏళ్లలో తిరిగి చెల్లించేలా ప్రతిపాదిస్తూ మెట్రో ఆస్తులు, కారిడార్ల వివరాలతో కూడిన పత్రాలను బ్యాంకులకు అందిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

ప్రజ్వల్‌ రేవణ్ణ జైలు ఫోన్‌ కేసులో సిట్‌ దర్యాప్తు పూర్తి...

ప్రజ్వల్‌ రేవణ్ణ జైలు ఫోన్‌ కేసులో సిట్‌ దర్యాప్తు పూర్తి...

ట్యాగ్లు
హైదరాబాద్ మెట్రోమెట్రో స్వాధీనంఎస్‌బీఐ క్యాప్స్‌మెట్రో ప్రాజెక్టుఎల్‌అండ్‌టీతెలంగాణ ప్రభుత్వం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం
జనరల్

ఏళ్ల తర్వాత ఆలయ చోరీ సొత్తు ప్రత్యక్షం

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక
జనరల్

రాహుల్ గాంధీ ప్రధాని కావాలని పాదయాత్ర చేసిన వ్యక్తి అసెంబ్లీకి రాక

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం
జనరల్

కలెక్టర్ల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?
సినిమాలు

సినిమాలో ఇంటర్వెల్ ఎందుకు వస్తుందో తెలుసా?

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు
జనరల్

అసెంబ్లీ ఘటనపై విజయ రహట్కర్‌కు బీఆర్‌ఎస్ ఫిర్యాదు

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం
జనరల్

మోదీ, జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక భేటీకి రంగం సిద్ధం

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక
రాజకీయాలు

కవిత కీలక డిమాండ్.. సీఎం స్పష్టత ఇవ్వాలని హెచ్చరిక

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు
జనరల్

బ్రిక్స్ సదస్సు నేపథ్యంలో ఢిల్లీలో ట్రాఫిక్ ఆంక్షలు

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు
బిజినెస్

US-ఇరాన్ ఉద్రిక్తతలతో మరోసారి పెరిగిన క్రూడాయిల్ ధరలు

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్
క్రీడలు

ద్రవిడ్ ఓనర్‌లానే వ్యవహరిస్తున్నాడు: విక్రమ్ రాథోడ్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌  రేసులో 8 మంది?
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10: వైల్డ్ కార్డ్‌ రేసులో 8 మంది?

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు
జనరల్

హైదరాబాద్‌లో మరోసారి ఈడీ సోదాలు

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!