
సినిమాలు

అయోధ్య రామమందిరానికి వచ్చే విరాళాలు, నిధులు లెక్కించే సిబ్బందిపై అనుమానాలు వ్యక్తమవడంతో వారిని తొలగించాలని ఎస్బీఐ మూడు నెలల క్రితమే ఆలయ అధికారులకు సిఫారసు చేసినట్లు సమాచారం. విరాళాల నిర్వహణలో అక్రమాలు జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే ట్రస్ట్‌లోని కొందరు అధికారులు సిబ్బంది తొలగింపును అడ్డుకున్నట్లు స్థానిక వర్గాలు చెబుతున్నాయి. ఈ కేసులో మాజీ ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్‌రాయ్ వాంగ్మూలాన్ని పోలీసులు నమోదు చేశారు. మాజీ ట్రస్టీలు అనిల్ మిశ్రా, గోపాల్ రావులకు కూడా త్వరలో నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!