
సినిమాలు

తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కరూర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనపై కీలక నిర్ణయం తీసుకున్నారు. బాధితులను ప్రత్యక్షంగా పరామర్శించేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారగా, బాధితులకు మానసిక బలం చేకూర్చేందుకు సీఎం ముందుకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.
జూలై 2న ముఖ్యమంత్రి విజయ్ కరూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా బాధితులను కలిసి వారి పరిస్థితులను తెలుసుకుంటూ, అవసరమైన సహాయంపై హామీ ఇవ్వనున్నారు. ఈ ఓదార్పు యాత్ర ద్వారా ప్రభుత్వం బాధితులకు అండగా ఉంటుందని స్పష్టం చేయనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!