12, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

Writer: Nithish 09:26 AM, 12 ఆగస్టు, 2026
శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో హై అలర్ట్

శంషాబాద్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నెల 31 వరకు సీఐఎస్ఎఫ్తో పాటు స్థానిక పోలీసులు ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టనున్నారు. ప్రయాణికుల రద్దీ, వాహనాల కదలికలపై నిఘాను మరింత పెంచారు.

టెర్మినల్‌, పార్కింగ్‌ ప్రాంతాల్లో బాంబ్‌ డిటెక్షన్‌ అండ్‌ డిస్పోజల్‌ బృందాలు, డాగ్‌ స్క్వాడ్‌లతో విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. సందర్శకుల పాసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఎయిర్‌పోర్ట్‌కు వచ్చే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన అనంతరం మాత్రమే అనుమతిస్తున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

కొలంబియాలో భూకంప బీభత్సం

కొలంబియాలో భూకంప బీభత్సం

ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

ఎంబీబీఎస్ ఫీజులపై ప్రభుత్వం షాకింగ్ నిర్ణయం..?

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కీలక మార్పులు

జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కీలక మార్పులు

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం

ప్రియురాలిని పెళ్లి చేసుకున్న ఫుట్‌బాల్ దిగ్గజం

ట్యాగ్లు
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంహై అలర్ట్ఆగస్టు 15సీఐఎస్ఎఫ్విమానాశ్రయ భద్రతహైదరాబాద్భద్రతా తనిఖీలుడాగ్ స్క్వాడ్బాంబ్ స్క్వాడ్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌
క్రీడలు

కోహ్లీ స్ఫూర్తితో ఐదుగురు మారారు-మాజీ ఫీల్డింగ్‌ కోచ్‌ దిలీప్‌

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్
జనరల్

హెచ్‌ఐవీ నివారణకు ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో భాగస్వాములు కావాలి - మంత్రి పొన్నం ప్రభాకర్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం
జనరల్

అనాథల సంక్షేమం కోసం హిమాచల్‌ప్రదేశ్‌ కీలక నిర్ణయం

హెచ్‌సీయూలో గంజాయి కలకలం
జనరల్

హెచ్‌సీయూలో గంజాయి కలకలం

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!
గాసిప్స్

విష్ణు విశాల్‌-అరుణరాజా కాంబోకు బ్రేక్!

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!
జనరల్

మూగజీవులకు అండగా నిలిచిన అడివి శేష్‌!

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌
క్రీడలు

ఈ సిరీస్‌లో గుర్నూర్‌ బ్రార్‌ కీలకం- మహరూఫ్‌

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!
సినిమాలు

మరింత బలంగా మారిన ప్రియాంకా చోప్రా గ్లోబల్‌ బ్రాండ్‌!

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..
క్రీడలు

ఎఫ్‌ఐఏ యూరోపియన్‌ ఛాంపియన్‌షిప్‌లో అదరగొట్టిన అతికా మీర్‌..

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?
గాసిప్స్

టాక్సిక్‌లో టాప్‌ ఛైర్‌ ఆమెదే?

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?
జనరల్

ట్రంప్ కోసం రహస్య విమానం.. ఏం జరిగింది?

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...
క్రీడలు

పోర్చుగల్‌ కెప్టెన్‌గా మాజీ ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ మోసెస్‌ హెన్రిక్స్‌...

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!