13, ఆగస్టు 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

నేటి నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు

Writer: Nithish 10:01 AM, 13 ఆగస్టు, 2026
నేటి నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు

నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న ఆలయంలో నేటి నుంచి సెప్టెంబర్ 12 వరకు శ్రావణ మాసోత్సవాలు నిర్వహించనున్నారు. లోకకల్యాణార్థం శ్రావణ మాసం మొత్తం అఖండ శివనామ భజనలు కొనసాగనున్నాయి. మాసంలో మొత్తం 19 రోజుల పాటు ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు నిలిపివేయనున్నారు. అలాగే ఆగస్టు 18, సెప్టెంబర్ 1, 8 తేదీలైన మంగళవారాల్లో ఉదయం గర్భాలయ అభిషేకాలను కూడా నిలిపివేయనున్నట్లు దేవస్థానం తెలిపింది.

శ్రావణ శుక్ర, శని, ఆది, సోమవారాలు, పౌర్ణమి రోజుల్లో రాత్రి 8:30 గంటలకు ఒక విడత స్పర్శ దర్శనాలకు 250 టికెట్లు మాత్రమే అందుబాటులో ఉంచనున్నారు. రద్దీ రోజులు మినహా మిగిలిన రోజుల్లో మూడు విడతలుగా స్పర్శ దర్శనాలు కొనసాగుతాయి. సామూహిక, గర్భాలయ అభిషేకాలు, కుంకుమార్చనలు యథావిధిగా నిర్వహించనున్నారు. శ్రావణ మాసంలోని 2, 3, 4వ శుక్రవారాల్లో ఉచితంగా సామూహిక వరలక్ష్మీ వ్రతాలను నిర్వహించనున్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం

గన్నవరం నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

శ్రావణ మాసం ఎందుకంత విశిష్టం? ఈ మాసంలోని పండుగలు, వ్రతాల ప్రత్యేకత ఇదే

ట్యాగ్లు
శ్రీశైలంశ్రీశైలం మల్లన్న ఆలయంశ్రావణ మాసోత్సవాలుశ్రావణ మాసంమల్లన్న దర్శనంశివనామ భజనలువరలక్ష్మీ వ్రతంనంద్యాల జిల్లాఆలయ వార్తలుఆంధ్రప్రదేశ్ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ
గాసిప్స్

అల్లు అర్జున్ ‘రాకా’పై ఆసక్తికర ప్రచారం.. పాత్రలపై చర్చ

పాటియాలాలో పిట్‌బుల్ దాడి.. దంపతులకు తీవ్ర గాయాలు
జనరల్

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్
క్రీడలు

తండ్రి మృతి తర్వాత మెస్సి భావోద్వేగ పోస్ట్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్
జనరల్

భోగాపురం విమానాశ్రయంలో ప్రత్యేక విమానం ల్యాండింగ్

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ
రాజకీయాలు

బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుపై నేడు విచారణ

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం
జనరల్

రాజ్యసభలో దక్షిణాది డ్రెస్సింగ్ స్టైల్‌కు తీవ్ర అవమానం

గన్నవరం నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం
జనరల్

గన్నవరం నుంచి రెండు కొత్త విమాన సర్వీసులు ప్రారంభం

నేటి నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు
జనరల్

నేటి నుంచి శ్రీశైలం మల్లన్న ఆలయంలో శ్రావణ మాసోత్సవాలు

ఓటీటీలోకి ‘కాక్‌టెయిల్ 2’.. రష్మిక మూవీ స్ట్రీమింగ్‌కు రెడీ
ఓటీటీ

 ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్స్
టెక్నాలజీ

ఏఐ టెక్స్ట్‌కు ఆంథ్రోపిక్‌ అదృశ్య వాటర్‌మార్క్స్

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఓటీటీ

ఓటీటీలోకి ‘ప్యార్ ప్రేమ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!
జనరల్

మహిళల నోములు, వ్రతాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఇదే!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!