23, జులై 2026, గురువారం
మా గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ

Writer: Venkatesh 07:56 PM, 15 ఏప్రిల్, 2026
ఆరోపణల పై స్పందించిన సింగర్ మంగ్లీ

తనపై వస్తున్న ఆరోపణల పై సింగర్ మంగ్లీ స్పందించారు. ఈ వ్యవహారంలో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. కొంతమంది తన పేరు, ఫోటోలను ఉపయోగించి పేదల నుంచి డబ్బులు వసూలు చేశారని ఆరోపించారు. నేను పాటల ప్రపంచంలోనే ఉన్నాను. స్కామ్‌ల గురించి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఎవరో నా పేరును తప్పుగా ఉపయోగించారు. నిజంగా నేను తప్పు చేసి ఉంటే, ఏ శిక్షకైనా సిద్ధంగా ఉంటాను అని మంగ్లీ అన్నారు.

తాను పేదరికం నుంచి వచ్చిన వ్యక్తినని, డబ్బు విలువ తనకు బాగా తెలుసని పేర్కొన్నారు. గత నెల రోజులుగా తన ప్రోగ్రామ్‌లు, రికార్డింగ్స్ కూడా వదులుకోవాల్సి వచ్చిందని చెప్పారు. సోషల్ మీడియాలో తనపై వస్తున్న వ్యాఖ్యలు తనను బాధిస్తున్నాయని తెలిపారు. దయచేసి నా గురించి తప్పుగా నమ్మకండి. నా ఫోటోలను కూడా అనవసరంగా వాడకండి అని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఈ కేసులో మధు నాయక్, హేమకాంత్ రెడ్డి, సుబ్బారెడ్డి తదితరుల పై డీజీపీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. బాధితుల నుంచి డబ్బులు వసూలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆమె డిమాండ్ చేశారు. బాధితులకు తాను అండగా ఉంటానని మంగ్లీ తెలిపారు.

మంగ్లీ తరఫు న్యాయవాది మాట్లాడుతూ, అసలు నేరగాళ్లే బాధితులుగా నటిస్తూ ముందుకు వస్తున్నారని ఆరోపించారు. సుభాక్షేత్ర బిజినెస్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసి ఈ మోసం జరిగిందని, ఇందులో మధు నాయక్ మరియు హేమకాంత్ రెడ్డి కీలక పాత్ర పోషించినట్లు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో మంగ్లీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత

జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

కేంద్రానికి సోనమ్ వాంగ్‌చుక్ మరో లేఖ

ట్యాగ్లు
మంగ్లీసింగర్ మంగ్లీస్కాంఆరోపణలుడీజీపీ ఫిర్యాదుటాలీవుడ్మ్యూజిక్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత
జనరల్

జంతర్‌మంతర్‌లో మళ్లీ ఉద్రిక్తత

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్
సినిమాలు

'డీసీ' ట్రైలర్‌తో ఆకట్టుకున్న లోకేశ్ కనగరాజ్

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన
సినిమాలు

తమ సేవలను నిలిపివేస్తున్నట్లు రా ఎన్టీఆర్ ప్రకటన

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల
సినిమాలు

'స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే' ఫైనల్ ట్రైలర్ విడుదల

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్
జనరల్

గోదావరి పుష్కరాల కోసం ఏపీ సర్కార్ బిగ్ ప్లాన్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన
జనరల్

క్యూర్ బిల్లుపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలి - జనసేన

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్
జనరల్

నిరసనకారుడి నుంచి విమర్శల కేంద్రంగా ధర్మేంద్ర ప్రధాన్

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి
సినిమాలు

మెహర్ రమేష్ సోదరికి పవన్ కళ్యాణ్ నివాళి

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట
క్రీడలు

ఫెమా కేసులో లలిత్ మోదీకి భారీ ఊరట

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్
సినిమాలు

భారత్‌లో నంబర్ వన్ స్టార్‌గా మళ్లీ ప్రభాస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
షోస్

బిగ్‌బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ
జనరల్

సీసీఐ పునరుద్ధరణపై రేవంత్‌కు కేటీఆర్ లేఖ

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!