
సినిమాలు

హైదరాబాద్‌లో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ప్రారంభమైంది. బూత్ స్థాయి అధికారులు ఇంటింటికీ వెళ్లి ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేస్తున్నారు. ఫారాలను పూరించి తాము మళ్లీ వచ్చినప్పుడు అందజేయాలని ఓటర్లకు సూచిస్తున్నారు.
ప్రస్తుత ఓటరు వివరాలతో పాటు 2002 ప్రత్యేక సవరణలో ఉన్న వివరాలను కూడా నమోదు చేయాలని అధికారులు చెబుతున్నారు. అలాగే ఎన్యూమరేషన్ ఫారంతో పాటు తాజా ఫొటోను జతచేసి సమర్పించాలని సూచిస్తున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఓటరు వివరాల ధృవీకరణ, నవీకరణ చేపట్టనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!