8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

Writer: Shivani K 11:37 AM, 8 అక్టోబర్, 2026
దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

దసరా, దీపావళి పండగ సీజన్‌ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లో రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. చర్లపల్లి–శ్రీకాకుళం మధ్య అక్టోబర్‌ 6, 13, 20, 27 తేదీలతో పాటు నవంబర్‌ 3, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక రైలు సర్వీసు అందుబాటులో ఉంటుంది. అలాగే రేపు సికింద్రాబాద్‌–కాకినాడ మధ్య ప్రత్యేక రైలును నడపనున్నారు.

ఇక విశాఖపట్నం–బెంగళూరు వీక్లీ ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నవంబర్‌ 25 వరకు, నర్సాపూర్‌–తిరువణ్ణామలై ఎక్స్‌ప్రెస్‌ సర్వీసును నవంబర్‌ 30 వరకు కొనసాగించనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. పండగల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే ప్రయాణికులకు ఈ ప్రత్యేక రైలు సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రద్దీకి అనుగుణంగా అదనపు రైళ్లను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులకు కొంత వెసులుబాటు కలగనుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

నోబెల్ శాంతి బహుమతిపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్

నానా పటేకర్ చివరి ప్రసంగం వైరల్

ట్యాగ్లు
దసరాదీపావళిప్రత్యేక రైళ్లుతెలుగు రాష్ట్రాలురైల్వే శాఖరైలు ప్రయాణంచర్లపల్లిశ్రీకాకుళంసికింద్రాబాద్కాకినాడ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్ బాస్ తెలుగు 10: 5వ వారం ఓటింగ్‌లో ఊహించని లెక్కలు
షోస్

ముకేశ్‌ చేయి పట్టుకోవడం వెనుక కారణం చెప్పిన వర్షిణి

బిగ్ బాస్ 10 వైల్డ్ కార్డ్ ఎంట్రీలపై పెరిగిన ఉత్కంఠ.. వీళ్ల పేర్లు వైరల్

బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీకి సెలబ్రిటీలకూ టెస్టులు.. దివి షాకింగ్ రివీల్

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు
క్రీడలు

తన బ్యాటింగ్‌పై ఇషాన్ కిషన్ ఆసక్తికర వ్యాఖ్యలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి
రాజకీయాలు

త్వరలోనే కొత్త పార్టీ పెట్టబోతున్నా: వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు
జనరల్

వాయుసేన ధైర్యసాహసాలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు
జనరల్

సర్ నిరసనల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు భద్రత పెంపు

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌
జనరల్

దసరా, దీపావళి వేళ ప్రత్యేక రైళ్లు.. ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్‌న్యూస్‌

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం
జనరల్

నానా పటేకర్ మృతిపై సీఎం రేవంత్ రెడ్డి సంతాపం

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్
జనరల్

ఏపీలో నేటి నుంచి ఎస్‌ఐఆర్‌ ప్రత్యేక డ్రైవ్

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి
సినిమాలు

నానా పటేకర్ మృతిపై ఆర్జీవీ తీవ్ర దిగ్భ్రాంతి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!