19, ఆగస్టు 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శ్రీ రవిశంకర్‌..

Writer: Shivani K 12:20 PM, 19 ఆగస్టు, 2026
దుర్గమ్మను దర్శించుకున్న శ్రీ శ్రీ రవిశంకర్‌..

ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్‌ గురూజీ బుధవారం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించారు. ఆయనతో పాటు మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న గురూజీకి దుర్గగుడి చైర్మన్‌ బొర్రా రాధాకృష్ణ, ఈవో వీ.కే. సీనా నాయక్‌, పాలకమండలి సభ్యులు ఆలయ మర్యాదలతో ఘన స్వాగతం పలికారు. వారి పర్యటనకు సంబంధించి ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

అనంతరం శ్రీ శ్రీ రవిశంకర్‌ గురూజీ, గోకరాజు గంగరాజు అంతరాలయంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శనం అనంతరం ఆలయ వేద పండితులు వారికి వేదాశీర్వచనం అందించారు. ఆలయ చైర్మన్‌, ఈవో కలిసి అమ్మవారి శేషవస్త్రం, తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని గురూజీకి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

‘పరకాల అప్‌కమింగ్ ఎమ్మెల్యే’.. సుస్మిత పోస్ట్ వైరల్

‘పరకాల అప్‌కమింగ్ ఎమ్మెల్యే’.. సుస్మిత పోస్ట్ వైరల్

డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత ఉండదు - లోకేశ్

డేటా సెంటర్లతో విశాఖకు నీటి కొరత ఉండదు - లోకేశ్

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..

స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కీలక నిర్ణయం..

ట్యాగ్లు
శ్రీ శ్రీ రవిశంకర్ఆర్ట్ ఆఫ్ లివింగ్ఇంద్రకీలాద్రికనకదుర్గమ్మవిజయవాడదుర్గమ్మ ఆలయంప్రత్యేక పూజలుగోకరాజు గంగరాజుఆధ్యాత్మిక వార్తలువిజయవాడ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!
సినిమాలు

కలలు వదలొద్దు.. మహిళలకు రాశి ఖన్నా కీలక సందేశం!

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!
సినిమాలు

సంక్రాంతి 2027 రేస్‌.. టాలీవుడ్‌లో బిగ్‌ టగ్‌ ఆఫ్‌ వార్‌!

స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్
జనరల్

స్వీట్ షాప్ లైసెన్స్‌పై హైకోర్టు సీరియస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్
షోస్

ఉప్పల్‌ బాలుకు హీరో నవదీప్ కౌంటర్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...
జనరల్

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు...

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్
బిజినెస్

సోషల్ మీడియా ఆదాయంపై ఐటీ శాఖ ఫోకస్

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?
గాసిప్స్

మోక్షజ్ఞ టాలీవుడ్‌ ఎంట్రీ ఖాయమేనా?

విరాట్‌ కోహ్లీ మాటలే నా ఆలోచనా విధానాన్ని మార్చాయి: పీవీ సింధు
క్రీడలు

విరాట్‌ కోహ్లీ మాటలే నా ఆలోచనా విధానాన్ని మార్చాయి: పీవీ సింధు

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..
జనరల్

తమిళనాడు ప్రజలకు సీఎం విజయ్ గుడ్‌న్యూస్..

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..
జనరల్

కొవిడ్‌ పరిశోధనలపై అమెరికాలో కొత్త వివాదం..

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..
జనరల్

హార్వర్డ్‌లో మృతదేహాల స్కాండల్..

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌
సినిమాలు

ఏడు సినిమాలతో త్వరలో తెరపైకి మోహన్‌లాల్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!