Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

4, జులై 2026, శనివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English

పార్లమెంట్‌లో రాజకీయ రగడకు కౌంట్‌డౌన్

Writer: Harika S 08:56 AM, 4 జులై, 2026
పార్లమెంట్‌లో రాజకీయ రగడకు కౌంట్‌డౌన్

ఈ నెల 20 నుంచి ప్రారంభమై ఆగస్టు 13 వరకు కొనసాగే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈసారి తీవ్ర రాజకీయ వేడి మధ్య జరగనున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు, నియోజకవర్గాల పునర్విభజన, రాజ్యాంగ సవరణలు, జమిలి ఎన్నికలు వంటి కీలక బిల్లులను కేంద్ర ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతోంది. ఈ సమావేశాల్లో మొత్తం 19 పనిదినాల పాటు ఉభయ సభలు సమావేశమయ్యే అవకాశం ఉంది.

మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి నీట్ ప్రశ్నపత్రం లీక్, అయోధ్య విరాళాల వివాదం, పెట్రోల్-డీజిల్ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం, రాజకీయ ఫిరాయింపులు వంటి అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయడానికి సిద్ధమవుతోంది. న్యాయవ్యవస్థ, కార్పొరేట్ చట్టాలు, యాంటీ డోపింగ్ సంస్కరణలు, ఎఫ్‌సీఆర్‌ఏ సవరణలు వంటి పలు కీలక బిల్లులు కూడా ఈ సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశం ఉంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల చోరీ ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల చోరీ ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..

ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..

ట్రంప్‌కు ఖరీదైన వజ్రాల ఉంగరం కానుక

ట్రంప్‌కు ఖరీదైన వజ్రాల ఉంగరం కానుక

రామాలయ ఘటనపై ఆర్ఎస్‌ఎస్ స్పందన

రామాలయ ఘటనపై ఆర్ఎస్‌ఎస్ స్పందన

అమెరికాలో నీతా అంబానీకి గౌరవం

అమెరికాలో నీతా అంబానీకి గౌరవం

ట్యాగ్లు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలుఎన్డీయే ప్రభుత్వంఇండియా కూటమిమహిళా రిజర్వేషన్ బిల్లుజమిలి ఎన్నికలుభారత రాజకీయాలు
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్
లక్ష్మీ పురాణానికి భారీ ప్రోత్సాహం

లక్ష్మీ పురాణానికి భారీ ప్రోత్సాహం

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
సల్మాన్ సినిమాకు సెన్సార్ అడ్డంకి?
గాసిప్స్

సల్మాన్ సినిమాకు సెన్సార్ అడ్డంకి?

‘ఫౌజీ’ రిలీజ్‌పై ఉత్కంఠ?
గాసిప్స్

‘ఫౌజీ’ రిలీజ్‌పై ఉత్కంఠ?

వడ్డే నవీన్ సినిమాకు ఓటీటీ ముహూర్తం?
ఓటీటీ

వడ్డే నవీన్ సినిమాకు ఓటీటీ ముహూర్తం?

బన్నీపై సాయి ప్రశంసలు!
సినిమాలు

బన్నీపై సాయి ప్రశంసలు!

పార్లమెంట్‌లో రాజకీయ రగడకు కౌంట్‌డౌన్
జనరల్

పార్లమెంట్‌లో రాజకీయ రగడకు కౌంట్‌డౌన్

బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల చోరీ ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు
జనరల్

బద్రీనాథ్ ధామ్‌లో విరాళాల చోరీ ఆరోపణలు.. విచారణకు ఆదేశాలు

ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..
జనరల్

ఏపీలో కొత్త పోలీస్ కమిషనరేట్లు..

ట్రంప్‌కు ఖరీదైన వజ్రాల ఉంగరం కానుక
జనరల్

ట్రంప్‌కు ఖరీదైన వజ్రాల ఉంగరం కానుక

అర్జెంటీనాను వణికించిన కాబో వెర్డె
క్రీడలు

అర్జెంటీనాను వణికించిన కాబో వెర్డె

సెంచరీ దిశగా దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’?
సినిమాలు

సెంచరీ దిశగా దూసుకుపోతున్న ‘మా ఇంటి బంగారం’?

డాక్టర్ల హెచ్చరిక: ఒంట్లో వేడి తగ్గాలంటే కొబ్బరి నీళ్లా? మజ్జిగా? ఏది మంచిది?
ఆరోగ్యం

డాక్టర్ల హెచ్చరిక: ఒంట్లో వేడి తగ్గాలంటే కొబ్బరి నీళ్లా? మజ్జిగా? ఏది మంచిది?

20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్ ?
గాసిప్స్

20 ఏళ్ల హిట్ కాంబోకు బ్రేక్ ?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!