8, అక్టోబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సూచన.. ఇలా కంబ్యాక్ ఇవ్వండి!

Writer: Harika S 02:05 PM, 8 అక్టోబర్, 2026
రాజ్‌పాల్ యాదవ్‌కు సుప్రీంకోర్టు సూచన.. ఇలా కంబ్యాక్ ఇవ్వండి!

బాలీవుడ్‌లో తన కామెడీతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు రాజ్‌పాల్ యాదవ్ ప్రస్తుతం చెక్ బౌన్స్ కేసుల కారణంగా కోర్టు వ్యవహారాలను ఎదుర్కొంటున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా సుప్రీంకోర్టుకు హాజరైన ఆయన తన ఆర్థిక పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఆయన మాటలు విన్న చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ ఆసక్తికరంగా స్పందిస్తూ మంచి సినిమా తీసి మళ్లీ ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయాలని, తద్వారా తన ఇమేజ్‌ను తిరిగి నిర్మించుకోవాలని సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, తమ వద్ద కూడా మంచి నటులైన న్యాయవాదులు ఉన్నారని, వారితో కలిసి సినిమా చేయవచ్చని సరదాగా వ్యాఖ్యానించారు.

ఈ చెక్ బౌన్స్ కేసులు రాజ్‌పాల్ యాదవ్ దర్శకత్వం వహించిన అటా పటా లాపటా సినిమా కోసం తీసుకున్న ఆర్థిక సహాయానికి సంబంధించినవి. కేసు వివరాల ప్రకారం, మురళీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి ఆయన ఆర్థిక సహాయం తీసుకున్నారని, అనంతరం తిరిగి చెల్లింపు కోసం ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో వివాదం కోర్టుకు చేరింది. ఇప్పటివరకు తాను 200 నుంచి 250 సినిమాల్లో నటించానని, గత 13 ఏళ్లలో దాదాపు రూ.200–250 కోట్ల వరకు నష్టపోయానని రాజ్‌పాల్ యాదవ్ కోర్టుకు తెలిపారు. అటా పటా లాపటా సినిమా వల్ల సుమారు రూ.17 కోట్ల నష్టం వచ్చిందని, భారీ స్థాయిలో విడుదల కావాల్సిన ఈ సినిమా చివరకు థియేటర్లలో విడుదల కాలేదని చెప్పారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే రూ.1.15 కోట్లు చెల్లించినట్లు ఆయన తరఫు న్యాయవాదులు తెలిపారు. పూర్వీకుల ఆస్తిని విక్రయించి మరో రూ.85 లక్షలను సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో జమ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు. అయితే రాజ్‌పాల్ యాదవ్ వ్యవహారశైలిపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పరిష్కారానికి పరిమిత సమయం మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
నేపాల్‌లో భూప్రకంపనలు

నేపాల్‌లో భూప్రకంపనలు

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

తెలంగాణలో మండుతున్న ఎండలు..

తెలంగాణలో మండుతున్న ఎండలు..

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

ట్యాగ్లు
రాజ్‌పాల్ యాదవ్సుప్రీంకోర్టుచీఫ్ జస్టిస్ సూర్యకాంత్చెక్ బౌన్స్ కేసుబాలీవుడ్అటా పటా లాపటాన్యాయ వార్తలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు
రాజకీయాలు

విజయ్ షూటింగ్ మూడ్‌ నుంచి బయటకు రావాలి.. స్టాలిన్ కీలక వ్యాఖ్యలు

నేపాల్‌లో భూప్రకంపనలు
జనరల్

నేపాల్‌లో భూప్రకంపనలు

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!
బిజినెస్

స్టాక్ మార్కెట్లలో భారీ పతనం.. 1100 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్!

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో
జనరల్

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌లో భారీ రక్షా ఎక్స్‌పో

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?
షోస్

బిగ్‌బాస్ తెలుగు 10 ఓటింగ్ ట్రెండ్స్.. అపూర్వ ఎలిమినేషన్‌కు చేరువలోనా?

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ
జనరల్

టీడీపీ కేంద్ర కార్యాలయంలో లోకేష్ ప్రజాదర్బార్.. ప్రజల నుంచి వినతుల స్వీకరణ

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?
గాసిప్స్

రవితేజ నెక్స్ట్‌ సినిమాకు యువ సంగీత దర్శకుడు ఫిక్స్‌?

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం
క్రీడలు

శ్రేయస్ అయ్యర్ సెంచరీ.. అభిషేక్ నాయర్ కీలక సాయం

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ
సినిమాలు

‘రణబాలి’ కథపై రాహుల్‌ సంకృత్యాయన్‌ క్లారిటీ

తెలంగాణలో మండుతున్న ఎండలు..
జనరల్

తెలంగాణలో మండుతున్న ఎండలు..

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు
జనరల్

ఢిల్లీలో హైఅలర్ట్ ప్రకటించిన పోలీసులు

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..
జనరల్

ఐరాసలో పాక్‌పై భారత్ తీవ్ర విమర్శలు..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!