17, జులై 2026, శుక్రవారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

విద్యుత్ సౌధలో ఆందోళనలకు చెక్.. జెన్‌కో హెచ్చరిక

Writer: Harika S 09:35 AM, 17 జులై, 2026
విద్యుత్ సౌధలో ఆందోళనలకు చెక్.. జెన్‌కో హెచ్చరిక

యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌లో యాష్, కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్లకు సంబంధించిన ప్రైవేట్ టెండర్లను రద్దు చేయాలని, విద్యుత్ రంగాన్ని ప్రైవేటుపరం చేయొద్దని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు విద్యుత్ సౌధలో నిరసనలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ సౌధ ప్రాంగణంలో సమావేశాలు, ర్యాలీలు, నిరసనలు నిర్వహించడాన్ని తెలంగాణ జెన్‌కో నిషేధిస్తూ కీలక ఆదేశాలు జారీ చేసింది.

హెచ్‌ఆర్ డైరెక్టర్ ఎస్.వి. కుమార్ రాజు విడుదల చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ నిషేధాన్ని ఉల్లంఘించే ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో ప్రైవేటీకరణ, ఔట్‌సోర్సింగ్ అంశాలపై ఉద్యోగ సంఘాలు తమ ఆందోళనను కొనసాగిస్తున్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం

ముర్షిదాబాద్‌లో ఘోర రైలు ప్రమాదం

విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గుదల

విద్యుత్ బిల్లుల్లో భారీ తగ్గుదల

నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక

నేడు పలు జిల్లాల్లో వర్షాల హెచ్చరిక

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..

నేడు తెలంగాణ కేబినెట్ భేటీ..

యూఎస్ నేవీ క్యాడెట్లకు భారత సంతతి విద్యార్థిని నాయకత్వం..

యూఎస్ నేవీ క్యాడెట్లకు భారత సంతతి విద్యార్థిని నాయకత్వం..

ట్యాగ్లు
తెలంగాణ జెన్‌కోవిద్యుత్ సౌధయాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్విద్యుత్ ఉద్యోగులునిరసనల నిషేధంతెలంగాణ
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
రోడ్లపై ఉమ్మివేస్తే భారీ జరిమానా?.. హైకోర్టు కీలక సూచన

రోడ్లపై ఉమ్మివేస్తే భారీ జరిమానా?.. హైకోర్టు కీలక సూచన

ఇన్‌స్టాగ్రామ్
యూట్యూబ్
ట్విట్టర్
వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
భయానికి సిద్ధంగా ఉండమని మేకర్స్ హెచ్చరిక
సినిమాలు

భయానికి సిద్ధంగా ఉండమని మేకర్స్ హెచ్చరిక

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
జనరల్

భోగాపురం ఎయిర్‌పోర్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

సమంత సీమంతం ఫొటోలు వైరల్.. అసలు నిజం ఏంటి?
సినిమాలు

సమంత సీమంతం ఫొటోలు వైరల్.. అసలు నిజం ఏంటి?

నీట్ లీక్ కేసులో షాకింగ్ ఆధారాలు బయటపెట్టిన సీబీఐ
జనరల్

నీట్ లీక్ కేసులో షాకింగ్ ఆధారాలు బయటపెట్టిన సీబీఐ

గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?
బిజినెస్

గోల్డ్ రేట్లు డౌన్...వెండి ధర ఎంత ఉందో తెలుసా?

సోనం వాంగ్‌చుక్‌పై ఆమిర్ క్లారిటీ
సినిమాలు

సోనం వాంగ్‌చుక్‌పై ఆమిర్ క్లారిటీ

వివాదాల మధ్య పటాస్ శ్రీకాంత్‌కు బెయిల్
జనరల్

వివాదాల మధ్య పటాస్ శ్రీకాంత్‌కు బెయిల్

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో భారీ ట్విస్ట్!
క్రీడలు

రోహిత్ శర్మ వన్డే కెరీర్‌లో భారీ ట్విస్ట్!

జగన్ 2.0 సూపర్ యాప్‌కు భారీ స్పందన
జనరల్

జగన్ 2.0 సూపర్ యాప్‌కు భారీ స్పందన

చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు
రాజకీయాలు

చైనాపై ట్రంప్ సంచలన ఆరోపణలు

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం
జనరల్

దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నం

మెరుగైన ఆరోగ్యానికి మెంతుల నీరు తాగాలని డాక్టర్ల సూచన
ఆరోగ్యం

మెరుగైన ఆరోగ్యానికి మెంతుల నీరు తాగాలని డాక్టర్ల సూచన