
ఆరోగ్యం

తెలంగాణ పోలీస్ శాఖలో 7,437 ఖాళీల భర్తీకి ప్రభుత్వం ఏర్పాట్లు వేగవంతం చేసింది. త్వరలో విడుదల కానున్న నోటిఫికేషన్‌లో 3,697 సివిల్ కానిస్టేబుల్, 1,052 ఆర్మ్డ్ రిజర్వ్ (AR) కానిస్టేబుల్, 1,380 స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (SPF) కానిస్టేబుల్, 148 సివిల్ సబ్ ఇన్‌స్పెక్టర్ (SI) పోస్టులు ఉండనున్నాయి.
ఇవే కాకుండా జైల్ వార్డెన్, ఫైర్ డిపార్ట్‌మెంట్ పోస్టులకు కూడా త్వరలోనే నోటిఫికేషన్లు విడుదలయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ నియామకాలు కీలక అవకాశంగా మారనున్నాయి.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!