Tea Time Telugu logo
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

28, జూన్ 2026, ఆదివారం
మన గురించిసంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
English

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

08:35 AM, 28 జూన్, 2026
ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

రాష్ట్రంలో ప్రముఖులకు కల్పిస్తున్న భద్రత విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ రంగాలకు చెందిన సుమారు 100 మంది ప్రముఖుల సెక్యూరిటీని తగ్గించింది. మావోయిస్టుల ప్రభావం రాష్ట్రంలో తగ్గిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా భద్రతా సమీక్ష నిర్వహించి నిబంధనలను సవరించారు. ప్రస్తుతం దాదాపు 600 మంది ప్రముఖులకు భద్రత కల్పిస్తుండగా, జులై 1 నుంచి ఈ కొత్త మార్పులు అమల్లోకి రానున్నాయి. భద్రతా వనరులను మరింత సమర్థంగా వినియోగించాలనే ఉద్దేశంతో ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన..

తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన..

ఒక్కసారిగా అక్కడ భూకంప షాక్.. అప్రమత్తమైన అధికారులు!

ఒక్కసారిగా అక్కడ భూకంప షాక్.. అప్రమత్తమైన అధికారులు!

ఇందిరమ్మ ఇళ్లపై కొత్త రూల్స్..

ఇందిరమ్మ ఇళ్లపై కొత్త రూల్స్..

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..

సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ

సోమవారం వీఐపీ దర్శనాలకు బ్రేక్...సాధారణ భక్తులకే ప్రాధాన్యం - టీటీడీ

ట్యాగ్లు
తెలంగాణభద్రత తగ్గింపుప్రముఖుల సెక్యూరిటీప్రభుత్వ నిర్ణయంమావోయిస్టు ప్రభావంఇంటెలిజెన్స్ నివేదికప్రజా భద్రతభద్రతా సమీక్షవిధాన మార్పుబ్రేకింగ్ న్యూస్
Advertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
నా ప్రయాణానికి బలం మంచి కథలే: కంగనా
సినిమాలు

నా ప్రయాణానికి బలం మంచి కథలే: కంగనా

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్య – కొరటాల సినిమా?
సినిమాలు

రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో బాలయ్య – కొరటాల సినిమా?

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుదల
జనరల్

పశ్చిమాసియాలో అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు పెరుగుదల

తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన..
జనరల్

తెలంగాణలో బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ పర్యటన..

ఒక్కసారిగా అక్కడ భూకంప షాక్.. అప్రమత్తమైన అధికారులు!
జనరల్

ఒక్కసారిగా అక్కడ భూకంప షాక్.. అప్రమత్తమైన అధికారులు!

ఇందిరమ్మ ఇళ్లపై కొత్త రూల్స్..
జనరల్

ఇందిరమ్మ ఇళ్లపై కొత్త రూల్స్..

అర్ధశతకం చేశాడు అనుకున్నాం.. కానీ నిజం వేరేలా!
క్రీడలు

అర్ధశతకం చేశాడు అనుకున్నాం.. కానీ నిజం వేరేలా!

మహిళల టీ20 వరల్డ్‌కప్‌: సెమీస్ కోసం భారత్–ఆస్ట్రేలియా కీలక పోరు
క్రీడలు

మహిళల టీ20 వరల్డ్‌కప్‌: సెమీస్ కోసం భారత్–ఆస్ట్రేలియా కీలక పోరు

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం
జనరల్

ప్రముఖుల సెక్యూరిటీపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

భారత్‌లో ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం..
టెక్నాలజీ

భారత్‌లో ఓపెన్‌ఏఐ కీలక నిర్ణయం..

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..
జనరల్

ఇరాన్–అమెరికా ఉద్రిక్తతలు తీవ్రం..

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..
జనరల్

తిరుమలలో అనంత్ అంబానీ దర్శనం..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!