18, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

Writer: Pooja 09:31 AM, 18 ఆగస్టు, 2026
తెలంగాణలో ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల

తెలంగాణలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. ఎస్ఐఆర్ ప్రక్రియలో తొలి దశ పూర్తయిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 78.30 శాతం ఎన్యూమరేషన్ పత్రాలు అందినట్లు వెల్లడించారు. 2.73 శాతం మంది ఓటర్లను మృతులుగా గుర్తించగా, సుమారు 60 లక్షల మంది అనామలీస్ ఓటర్లు ఉన్నట్లు సుదర్శన్‌రెడ్డి తెలిపారు. అలాగే 32 లక్షల మంది ఓటర్లు మ్యాపింగ్ చేసుకోలేదని గుర్తించినట్లు చెప్పారు.

ఈ నేపథ్యంలో సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నట్లు సుదర్శన్‌రెడ్డి వెల్లడించారు. నోటీసులు అందుకున్న వారు సంబంధిత పత్రాలను సమర్పించి తమ వివరాలను నిర్ధారించుకోవాలని సూచించారు. ఓటు తొలగింపుపై అభ్యంతరాలు ఉన్నవారు తమ అభ్యంతరాలను సమర్పించవచ్చని తెలిపారు. ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 15 వరకు అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించనున్నారు. అనంతరం అక్టోబర్ 19న తుది ఓటర్ల జాబితాను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియ కోసం రాష్ట్రవ్యాప్తంగా 2 వేల మందికి పైగా అధికారులు పాల్గొంటారని వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

మత్స్యకారుల గల్లంతు ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

మల్లంపేటలో అక్రమ లేఅవుట్‌ కలకలం

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

ఓయూ అఫిలియేషన్లపై కీలక నిర్ణయం

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

యువత నిరసనలతో పోలీసు రాజీనామా

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ప్రైవేటు భూములకు అడ్డంకులు ఉండవు - పొంగులేటి

ట్యాగ్లు
తెలంగాణఎస్ఐఆర్ఓటర్ల జాబితాఎన్నికల సంఘంముసాయిదా జాబితాతెలంగాణ ఎన్నికలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు
జనరల్

తిరుమలలో మరోసారి రీల్స్ కలకలం.. భక్తుల తీరుపై నెటిజన్ల ప్రశ్నలు

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్
జనరల్

భారత సైన్యానికి F-INSAS వ్యవస్థ.. AK-203 రైఫిళ్లను అందజేసిన రాజ్‌నాథ్ సింగ్

బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!
షోస్

బిగ్ బాస్ 10లోకి క్రేజీ యాంకర్.. వచ్చేస్తున్నారట!

బిగ్ బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?
షోస్

బిగ్ బాస్ 10లోకి స్టార్ యూట్యూబర్.. ఈసారి హౌస్‌లోకి వచ్చేది అతడేనా?

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు
షోస్

ఉప్పల్ బాలుకు జ్యోతి మద్దతు.. బిగ్ బాస్ అగ్నిపరీక్ష జడ్జీలపై తీవ్ర విమర్శలు

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి
బిజినెస్

స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు...తగ్గిన వెండి

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం
షోస్

బిందు మాధవికి నటరాజ్ మాస్టర్ వార్నింగ్.. మళ్లీ తెరపైకి పాత వివాదం

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!
జనరల్

జహీరాబాద్‌ స్మార్ట్‌ సిటీకి భారీ ప్లాన్.. శ్రీధర్‌బాబు కీలక ప్రకటన!

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల
టెక్నాలజీ

యోధ నుంచి కొత్త ఎలక్ట్రిక్ త్రీవీలర్.. ‘ఈపీవోడీ-భారత్’ లిమిటెడ్ ఎడిషన్ విడుదల

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...
టెక్నాలజీ

ఐస్ మేక్ రిఫ్రిజిరేషన్‌కు భారీ ఆదాయ వృద్ధి.. కానీ...

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి
బిజినెస్

పండగ సీజన్‌లో ఉద్యోగాల జాతర...రెడీగా ఉండండి

సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!
రాజకీయాలు

సీఎం ఇంటికే 22ఏ సెగ.. హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు!

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!